1. యాకోబు ఏ కాలమున జన్మించెను?
2. యాకోబు తల్లిదండ్రుల పేర్లేమిటి?
3. యాకోబు అనగా అర్ధమేమిటి?
4. యాకోబు జన్మించిన ప్రదేశము పేరు తెల్పుము?
5. యాకోబు సోదరుని పేరేమిటి?
6. యేసు యాకోబు, యోహానులకు ఏమని పేరు పెట్టెను?
7. యాకోబు యేసు సువార్తను ఏ దేశములో ప్రకటించెడివాడు?
8. యాకోబు ఎక్కువగా క్రీస్తు సువార్తను ఎవరికి ప్రకటించెడివాడు?
9. యేసు కొరకు హతసాక్షి అయిన శిష్యులలో యాకోబు ఎన్నవవాడు?
10. ఇంచుమించు ఎన్ని దేశములలో యాకోబు సువార్తను ప్రకటించెను?
11. ఏ ప్రాంతములో యాకోబును శూలములతో గ్రుచ్చి బాధించిరి?
12. యురోపియా కాథలిక్ వారు యాకోబును ఏమని పిలిచేవారు?
13. ఏ సంవత్సరములో స్పెయిన్ వారు యాకోబుపై పుస్తకమును వ్రాసిరి?
14. యాకోబును ఎవరు ఖడ్గముతో చంపించెను?
15. యాకోబు మరణించిన కాలము తెలుపుము?
Result: