1Q. ప్రజలకు ఎవరు లేకుండుట యెహోవా చూచెను?
2 Q. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము ఏమి కాలేదు?
3 Q. యెహోవా మనకు ఎవరై, ఏమై రక్షించును?
4Q. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, అని ఎవరు దేవుని స్తుతించిరి?
5 Q. యెహోవా రక్షించిన ఇశ్రాయేలు భాగ్యము ఎటువంటిది?
6 Q. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు దేవుడు ఎవరిని లోకమునకు పంపెను?
7 Q. ప్రజలను వారి పాపముల నుండి రక్షించే తన అద్వితీయ కుమారునికి దేవుడు ఏమని పేరు పెట్టమనెను?
8 Q. పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను ఏది నమ్మదగినది?
9 Q. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి తప్పించి, మనలను ఎక్కడికి చేరునట్లు రక్షించును?
10 Q. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను ఏమి చేసెను?
11Q. మనము దేవుని వరము వలన దేని ద్వారా, దేని చేత రక్షింపబడి యున్నాము?
12Q. ఎవరి ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను?
13 Q.దేవుని రక్షణ వలన మహాబలము నొంది సంతోషించినదెవరు?
14Q.దేవుడు సకలప్రజల యెదుట సిద్ధపరచిన రక్షణను ఎవరు కన్నులారా చూచెను?
15 Q. రక్షకుడైన యేసు పుట్టుట ఎవరికి మహాసంతోషకరమైన సువర్తమానము?
Result: