1. ఎక్కడ "ధములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి?
2. "రధములు" ఎలా కనబడుచున్నవి?
3. "రధములు" ఎలా పరుగెత్తుచున్నవి?
4. ఫరో "రధములు"ఎవరిని తరిమి సముద్రము మధ్యమున చేరెను?
5. ఇశ్రాయేలీయులకు భయపడి ఎవరు "రధము" మీద త్వరగా ఎక్కెను?
6. సీసెరాకు ఎన్ని వందల "ఇనుప రధములు"ఉండెను?
7. సోబా రాజైన ఎవరి యొక్క వెయ్యి "రధములను"దావీదు పట్టుకొనెను?
8. ఎవరు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు ముప్పదివేల "రధములను"సమకూర్చుకొనిరి?
9. బబులోను రాజైన ఎవరిని అతని "రధములతో" తూరు పట్టణము మీదికి యెహోవా రప్పించుచుండెను?
10. ఎవరి వంశమగు జనము యొక్క "రధములకు"మితిలేదు?
11. శత్రువులను చక్రములు గల "రధములతో" ఎవరి మీదికి యెహోవా రప్పించుచుండెను?
12. ఎవరి "రధములు" విస్తారములని వారిని ఆశ్రయించువారికి శ్రమ?
13. ఎలా పరుగెత్తు "రధముల"ధ్వని వినబడుచున్నది?
14. ఐగుప్తు రాజైన ఎవరు వెయ్యిన్ని రెండు వందల "రధములతో"యెరూషలేము మీదికి వచ్చెను?
15. కూషీయుడైన ఎవరు యూదా వారి మీద దండెత్తి మూడు వందల "రధములను"కూర్చుకొని వచ్చెను?
Result: