1. యెహోవా చూపునకు "రమ్య"మైనదియుయైన ప్రతి వృక్షమును ఏ తోటలో నుంచెను?
2. యెహోవా తినవద్దనిన ఏమి ఇచ్చు "రమ్య"మైనదియునై యున్నఫలమును హవ్వ తినెను?
3. భూమి "రమ్మ "మైనదగుటయు ఎవరు చూచి వెట్టిచేయ దాసుడగును?
4. యాకోబు ఇశ్రాయేలు యొక్క గుడారములు నివాసస్థలములు "రమ్య"ములు అని ఎవరు అనెను?
5. దేనికి రాజైన దేవునికి "రమ్య"ముగా కీర్తనలు పాడవలెను?
6. యెహోవా యొక్క నివాసములు ఎంత "రమ్య"ములని ఎవరు అనెను?
7. యెహోవా దినము ఎవరి "రమ్యమైన వస్తువులన్నిటికి నియమింపబడెను?
8. సుఖాసక్తిగల కన్యలు "రమ్య"మైన పొలము విషయమై ఏమి కొట్టుకొందురు?
9. యెహోవా బబులోను మీదికి రప్పించు ఎవరికి సువర్ణము "రమ్య"మైనది కాదు?
10. దేని యొక్క మార్గము "రమ్య"మార్గములు?
11. ఏ పట్టణమున్న చోటు "రమ్యమైనదే గాని దాని నీళ్ళు మంచివి కావు?
12. ఎవరి యొక్క "రమ్య"మైన పట్టణములు కొల్లపెట్టుదురని ఎలీషా రాజులతో చెప్పెను?
13. "రమ్మ "దేశమును రాజకీయ స్వాస్థ్యముగా నీకెట్లు యిచ్చెదననుకొంటివని ఎవరితో యెహోవా అనెను?
14. జ్ఞానము వలన కట్టబడిన యిల్లు ఏమి గల "రమ్య"మైన సర్వసంపదలతో నింపబడును?
15. రక్షణకర్త యైన దేవుని మరచిన ఎవరు అన్యదేశములో "రమ్య"మైన వనములను నాటుచు వచ్చిరి?
Result: