1. వేటిని రాగము మీద పాడుదురు?
2. దేవుని మందిరములో రాగమెత్తుటకు నిర్ణయించబడిన వారెవరు?
3. దావీదు రచించిన ఏ కీర్తన యెదూతూను రాగము మీద పాడదగినది?
4. మహలు యన్నోత్ రాగము మీద పాడదగిన 88వ కీర్తన ఎవరు రచించెను?
5. 9వ కీర్తనను దావీదు ఏ రాగము మీద పాడెను?
6. కోరహుకుమారులు రచించిన 46వ కీర్తన ఏ రాగము మీద పాడదగినది?
7 . అయ్యాలె షహరు అను రాగము మీద పాడదగిన ఏ కీర్తనను దావీదు రచించెను?
8 . 8వ కీర్తనను దావీదు ఏ రాగము మీద పాడెను?
9. షోషనీయులకు అను రాగము మీద పాడదగిన ఏ కీర్తనను కోరహుకుమారులురచించెను?
10 . గుహలో యున్నప్పుడు దావీదు రచించిన 57వ కీర్తన ఏ రాగము మీద పాడదగినది?
11 . ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినపుడు ఏ రాగము మీద పాడదగిన 56వ కీర్తన అతను రచించెను?
12 . దూతూను రాగము మీద పాడదగిన 77వ కీర్తనను ఎవరు రచించెను?
13 . పండ్రెండువేల మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినపుడు దావీదు 60వ కీర్తనను ఏ రాగము మీద రచించెను?
14. ఆల్ తష్టేతు రాగము మీద పాడదగిన ఏ కీర్తనను ఆసాపు రచించెను?
15 . ఎవరు రచించిన 69వ కీర్తన షోషనీయులకు రాగము మీద పాడదగినది?
Result: