1. ఎక్కడ నుండి వచ్చు యెహోవా ప్రజల శేషము "రాజమార్గములో"నడుతురు?
2. మోషే ఏ రాజు నొద్దకు దూతను పంపి ఆ దేశ "రాజమార్గములో" నుండి వెళ్ళెదమని చెప్పమనెను?
3. యెహోవా దేనిని స్వస్థపరచు దినమున దాని నుండి అపూరునకు "రాజమార్గమేర్పడును"?
4. "రాజమార్గములు"పాడైపోయెనని ఏ ప్రవక్త చెప్పెను?
5. ఏది సంతోషించినపుడు దాని దారిగా నున్న "రాజమార్గము" ఏర్పడును?
6. ఎవరు యెహోవా మందసమును మోయుటకు బండికి కట్టిన ఆవులు "రాజమార్గము"నుండి చక్కగా పోవుచున్నవి?
7. "రాజమార్గములు "ఎలా చేయబడునని యెహోవా అనెను?
8. ఎక్కడ దేవునికి "రాజమార్గము" సరాళము చేయుమని యొకడు ప్రకటించుచుండెను?
9. ఎవరి దినములలో "రాజమార్గములు" ఎడారులాయెను?
10. ఎవరి మధ్యలో యెహోవా సంచరించినపుడు "రాజమార్గముల"న్నిటిలో అంగలార్పు వినబడును?
11. ఎవరిని పట్టణములో నుండి "రాజమార్గములలో నికి రాజేయుదమని ఇశ్రాయేలీయులు అనుకొనిరి?
12. పొలిమేరలను దాటువరకు "రాజమార్గములోనే"నడిచిపోదుమని ఇశ్రాయేలీయులు ఏ రాజైన సీహోనుతో అనిరి?
13. ఏమి ఎక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక "రాజమార్గము"చేయవలెను?
14. ఏమి విడిచి నడుచుటయే యధార్థవంతులకు "రాజమార్గము"?
15. యధార్థవంతుల ఏమి "రాజమార్గము"?
Result: