1. రాజైన "ఉజ్జీయా" మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము మీద ప్రభువు ఆసీనుడై యుండగా ఎవరు చూచెను?
2. యెరూషలేము మీదికి యుద్ధము చేయుటకు వచ్చిన రాజైన "రెజీను"ఏ దేశపువాడు?
3. సిరియ రాజుతో పాటు యెరూషలేము మీదికి యుద్ధమునకు వెళ్లిన రాజైన "పెకహు"ఏ దేశపువాడు?
4. రాజైన "ఆహాజు"మరణమైన సంవత్సరమున ఏ దేశము గురించి యెషయాకు దేవోక్తి వచ్చెను?
5. అష్షూరు రాజైన "సర్గోను"ఎవరిని పంపగా అతడు అస్త్రోదీయులతో యుద్దము చేసెను?
6. అష్షూరు రాజైన "సన్హెరీబు"ఏ దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటి మీదికి వచ్చెను?
7. నీవు మరణమవుచున్నావు గనుక నీ యొక్క దేనిని చక్కబెట్టుకొనుమని యెషయా రాజైన "హిజ్కియాతో చెప్పెను?
8. ఏ దేశపు రాజైన "తిర్ఘాకా"తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజుకు తెలిసెను?
9. దేశపు రాజైన "మెరోదక్బలదాను"హిజ్కియా రోగియై బాగుపడెనను సంగతి తెలుసుకొనెను?
10. రాజైన యోతాము"ఎవరి కుమారుడు?
11. యూదా దేశపు జనులను భయపెట్టి ఎవరు దానిమీద "టాబెయేలును"రాజుగా నియమించుదమని చెప్పుకొనిరి?
12. తండ్రి చంపబడిన తరువాత ఎవరు అష్టూరుకు "రాజు"ఆయెను?
13. దేని వలన స్థాపింపబడిన సింహాసనము మీద కూర్చున్న సత్యసంపన్నుడు "దావీదు"రాజు గుడారములో ఉండును?
14. "రాజు"దేనిని బట్టి రాజ్య పరిపాలన చేయును?
15. మనము కన్నులార చూచె అలంకరింపబడిన "రాజు"ఎవరు?
Result: