1. యెహోవా ఎక్కడ ఘనమైన "మహారాజు"యై యుండెను?
2. సర్వోన్నతుడైన దేవుని యాజకుడు మెల్కీసెదెకు ఎక్కడ రాజైయుండెను?
3. ఎవరి మధ్య అబ్రాహాము మహారాజుయై యుండెను?
4. ఇశ్రాయేలీయులకు ఏ రాజు లేనప్పుడు ఏ ఏ దేశము రాజ్యపాలన చేసెను?
5Q. మహారాజు యైన దేవుని విసర్జించి ఎవరు తమకు లోకరీతిగా ఏలుటకు రాజు కావాలని అడిగెను?
6. ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా దేవుడు ఎవరిని అభిషేకించమనెను?
7Q. యెహోవాను బాధపెట్టిన సౌలు రాజుకు ప్రతిగా దేవుడు తన చిత్తానుసారుడైన ఎవరిని రాజుగా చేసెను?
8. రాజ్యపరిపాలన పద్ధతులను వివరించి గ్రంధమందు వ్రాసినదెవరు?
9 Q. యెహోవా దేవుని కొరకు మందిరమును నిర్మించిన రాజు ఎవరు?
10.ఏ రాజు కాలములో ఇశ్రాయేలీయులు విడిపోయి రెండు దేశములుగా అయ్యెను?
11Q. యూదా-ఇశ్రాయేలు దేశములుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశమును పాలించినదెవరు?
12 Q. దావీదుతో ప్రమాణము చేసిన దేవుడు అతని సంతానము పాలించుటకు ఏ దేశమును ఏర్పర్చెను?
13Q. ఇశ్రాయేలు దేశములో పాలన ఎలా జరిగెను?
14Q. ఏడు సంవత్సరముల వయస్సులో యూదా రాజై దావీదు మార్గమును అనుసరించి పాలన చేసిన రాజెవరు?
15: నూతన యెరూషలేము రాజ్యములో ప్రభువైన "యేసుక్రీస్తు"రాజుగా ఎప్పటి వరకు పాలించును?
Result: