1. ఎవరి తల మీద "కిరీటము"ను అమాలేకీయుడు తీసెను?
2. ఏ పట్టణపు రాజు యొక్క "కిరీటము" దావీదు తలమీద పెట్టబడెను?
3. ఎవరు "రాజ్యకిరీటమును"ఎస్తేరు తలమీద ఉంచెను?
4. ఎవరు పెద్దకిరీటమును ధరించి రాజు సముఖము నుండి బయలుదేరెను?
5. దేవుడు నా తలమీద నుండి "కిరీటమును"తీసివేసియున్నాడని ఆనినదెవరు?
6. ఎవరు తన పెనిమిటికి "కిరీటము"?
7. నెరసిన వెండ్రుకలు ఏమైన "కిరీటము"?
8. కుమారుల యొక్క ఎవరు వృద్ధులకు "కిరీటము"?
9. త్రాగుబోతులగు ఎవరి "అతిశయకిరీటము" కాళ్ళతో త్రొక్కబడును?
10. ఎవరి తలమీద "కిరీటము"పడిపోయెను?
11. "కిరీటమును" ఎత్తి దేనిని తీసివేయుమని యెహోవా సెలవిచ్చెను?
12. రాజు, తల్లియైన రాణిని చూచి, వారి యొక్క ఎక్కడ నుండి "సుందరకిరీటములు"పడిపోయెనని చెప్పెను?
13. సూర్యుని ధరించుకొనిన స్త్రీ తలమీద ఎన్ని నక్షత్రముల "కిరీటమును"ఉండెను?
14. మనమైతే ఏ "కిరీటము" పొందుటకు మితముగా యున్నాము?
15. ఎవరి తలమీద "సువర్ణకిరీటము" ఉండెను?
Result: