Telugu Bible Quiz Topic wise: 727 || తెలుగు బైబుల్ క్విజ్ ( "రాజ్యము" అనే అంశముపై క్విజ్ )

1. యెహోవా "రాజ్యము"చేయునప్పుడు ఏమి ఆనందించును?
Ⓐ భూలోకము
Ⓑ పర్వతము
Ⓒ ఆకాశము
Ⓓ శిఖరము
2. యెహోవా "రాజ్యము"చేయుచున్నప్పుడు ఏమి వణకును?
Ⓐ భూమి
Ⓑ ఆకాశము
Ⓒ జనములు
Ⓓ రాజులు
3. యెహోవా "రాజ్యము"చేయుచుండగా ఏమన్నియు సంతోషించును?
Ⓐ పర్వతములు
Ⓑ ద్వీపములు
Ⓒ అంతరిక్షములు
Ⓓ భూరాజ్యములు
4. దేనిని వస్త్రముగా ధరించి యెహోవా "రాజ్యము"చేయుచున్నాడు?
Ⓐ మహిమను
Ⓑ ఘనతను
Ⓒ ఖ్యాతిని
Ⓓ ప్రభావమును
5. యెహోవా "రాజ్యము"చేయునప్పుడు ఏది కదలకుండా స్థిరపరచబడియున్నది?
Ⓐ లోకము
Ⓑ భూమి
Ⓒ కొండ
Ⓓ నింగి
6. యెహోవా "రాజ్యము"చేయునప్పుడు ఏవి ఆయన చుట్టు నుండును?
Ⓐ కెరూబులు
Ⓑ పర్వతశిఖరములు
Ⓒ మేఘాంధకారములు
Ⓓ ప్రధానదూతలు
7. యెహోవా రాజ్యము చేయునప్పుడు ఆయన వేటి మీద ఆసీనుడై యున్నాడు?
Ⓐ పర్వతముల
Ⓑ కెరూబుల
Ⓒ మేఘముల
Ⓓ ఊసూర్యుని
8. నీ నామమును బట్టి ప్రార్ధనచేయని"రాజ్యముల"మీద నీఉగ్రతను కుమ్మరించుమని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ దావీదు
Ⓑ నాతాను
Ⓒ ఏతాను
Ⓓ ఆసాపు
9. "రాజ్యము "యెహోవాదే అని ఎవరు అనెను?
Ⓐ దావీదు
Ⓑ హిజ్కియా
Ⓒ యోబు
Ⓓ సొలొమోను
10. యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఎవరు "రాజ్యము "చేయును?
ⓐ యోషీయా
Ⓑ యూదా
Ⓒ సొలొమోను
Ⓓ హిజ్కియా
11. యెహోవా "రాజ్యము చేయుచున్నప్పుడు ఏవి ఆయన సింహాసనమునకు ఆధారము?
Ⓐ మహిమఘనతలు
Ⓑ నీతిన్యాయములు
Ⓒ కృపాసత్యములు
Ⓓ కీర్తిప్రభావములు
12. ఇశ్రాయేలు యూదా వారును తమ "రాజ్యము"మొదలుకొని నా యెదుట ఏమి చేయుచు వచ్చుచున్నారని యెహోవా అనెను?
Ⓐ అతిక్రమము
Ⓑ అన్యాయము
Ⓒ చెడుతనము
Ⓓ కృత్రిమము
13. యెహోవా "రాజ్యము"చేయుచున్నప్పుడు ఏది ఆయన ముందర నడుచుచున్నది?
Ⓐ నీతి
Ⓑ అగ్ని
Ⓒ మెరుపు
Ⓓ సత్యము
14. యెహోవా "రాజ్యము"చేయుచు ఏమి ధరించి దానితో నడుము కట్టుకొనియుండెను?
Ⓐ బలము
Ⓑ ఖడ్గము
Ⓒ వస్త్రము
Ⓓ నీతిని
15. నీ "రాజ్యము"ఎటువంటి "రాజ్యమని" దావీదు యెహోవాతో అనెను?
Ⓐ నిశ్చల
Ⓑ నిమ్మళ
Ⓒ శాశ్వత
Ⓓ శ్రేష్ఠ
Result: