①. యెహోవా నామమున యెహోషువ కారు"రాళ్లతో"బలిపీఠమును ఏ కొండమీద కట్టించెను?
②. ఏ రాజు సెలవియ్యగా అధికారులు మందిరము యొక్క పునాదిని వేయుటకు గొప్ప మిక్కిలి వెలగల "రాళ్ళను"తెప్పించిరి?
③. దేవుని మందిరమును కట్టించుటకై "రాళ్లు" చెక్కువారిని నియమించినదెవరు?
④. రాజైన ఎవరి ఏలుబడిలో మందిరము మూడు వరుసలు గొప్ప"రాళ్ల"చేత కట్టింపబడవలెను?
⑤. భూమిలో ఏమైన "రాళ్లు"న్నవని యోబు అనెను?
⑥. ఎవరు సున్నపు"రాళ్ళ"వలె బలిపీఠపు "రాళ్లను"కొట్టునపుడు దేవతాస్థంభము సూర్యదేవతా ప్రతిమలు లేవవు?
⑦. వేశ్య సంతానము యొక్క భాగ్యము వేటిలోని "రాళ్ల"వలె యున్నదని యెహోవా అనెను?
8. రాళ్లతో వ్యభిచారము చేసినదెవరు?
⑨. నీలో నుండి యెవరును "రాళ్లు"తీసికొనరు అని యెహోవా ఎవరి గురించి అనెను?
①⓪. ప్రతి వీధి మొగను ఏ "రాళ్లు"పారవేయబడియున్నవి?
①①. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొను ఎవరు మలుపు"రాళ్ళతో"ఇండ్లుకట్టుకొనినను వాటిలో కాపురముండరు?
12. యూదా వారి ఎవరు సరిహద్దు "రాళ్లను"తీసివేయువారివలెనున్నారు?
①③. దేనిలో బలిపీఠములు దున్నినచేనిగనిమల మీద నున్న"రాళ్ల"కుప్పల వలెనున్నవి?
①④. అష్షూరు రాజులు దేవతలు అని పిలువబడిన "రాళ్లు"ను అగ్నిలో వేసినది నిజమే అని ఎవరు యెహోవాతో అనెను?
①⑤. తన దేవుని మీద తిరుగుబాటు చేసిన దేని పిల్లలు "రాళ్ల"కు వేసి కొట్టబడుదురు?
Result: