1. "రిపబ్లిక్" అనగా నేమి?
2. రాజ్యపరిపాలనా పద్ధతిని దేవుడు మొదట ఎవరికిచ్చెను?
3. రాజ్యపరిపాలనా పద్ధతిని గ్రంధమందు వ్రాసినదెవరు?
4. నీతి, న్యాయముల వలనను రాజ్యమును ఏమి చేయుటకు సింహాసనాసీనుడై యేసు పరిపాలించును?
5Q. దేవుడు మానవుల యొక్క దేని పైన అధికారిగా యుండును?
6. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరచి, రాజ్యమును ప్రబలము చేసెనని ఎవరు గ్రహించెను?
7. షూషను కోటలో నుండి నూటఇరువది యేడు సంస్థానములకు రాజ్యపరిపాలన చేసినదెవరు?
8 Q. ఎవరి రాజ్యపరిపాలనలో దేవుడు అతని ప్రభుత్వవిషయములో లెక్కచూచి ముగించెను?
9. పదమూడు సంవత్సరములు రాజనగరును కట్టి రాజ్యపరిపాలన చేసినదెవరు?
10 Q. బైబిల్ నందురాజ్యపరిపాలన విధానములలో విభాగములకు విభజన జరిగిన పుస్తకమేది?
11: ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకు ఎటువంటివారు?
12. తన రాజ్యమంతటి మీద అధిపతులుగా ఎంతమంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను?
13Q. క్రీస్తుయొక్క రాజ్యభారము దేనిమీద యుండును?
14. ఎవరి రాజ్యములలో ఏలువాడు యెహోవా?
15: మనము దేవునికి ఏమై యున్నాము?
Result: