1. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు "రుచి"కరమైన భోజ్యములను సిద్ధపరచి తెమ్మని ఎవరు ఎవరితో అనెను?
2. ఏది కొతిమెర గింజల వలెనుండి, దాని "రుచి" తేనెతో కలిపిన అపూపములవలె నుండెను?
3. మనది ఏమి ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు "రుచి" గలదిగా యుందవలెను?
4. యెహోవా ఎవరని "రుచి"చూచి తెలుసుకోవాలి?
5. దేవునిలో వెలిగించబడితే దేని వరమును "రుచి"చూడగలము?
6. ప్రభువు ఎవరని "రుచి"చూచి యెరగాలి?
7. ఏలిక యొక్క "రుచి"గల పదార్ధములు ఎటువంటి ఆహారములు?
8. యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చిన తర్వాత ఆ ద్రాక్షారసమును "రుచి"చూచినదెవరు?
9. ఎవరి మాటలు "రుచి"గల పదార్ధముల వంటివి?
10. ఎవరి కోసము దావీదు సూర్యుడస్తమించు వరకు ఆహారము "రుచి"చూడలేదు?
11. ఏమి త్రాగుట వలన నోటికి "రుచి"కలుగును?
12. దుర్మార్గ యొక్క "రుచి", ఎవరి నాలుక తెలుసుకొనజాలునా?
13. ఎవరు పౌలును చంపువరకు ఏమియు "రుచి"చూడమనిరి?
14. ఏ ఆహారము "రుచి"చూచును?
15. పిలువబడిన మనుష్యులలో ఒకడును ఏమి "రుచి"చూడడని యేసు చెప్పెను?
Result: