1. రెండు అనగా నేమి?
2. రెండుకు బైబిల్ పరముగా అర్ధమేమిటి?
3. రెండవ దినమున దేవుడు ఏమి సృజించెను?
4. రెండవ సంవత్సరమున మోషే దేనిని నిలువబెట్టెను?
5. రెండవ దినమున యెహోవాకు ఏ గోత్రమువారు అర్పణము తెచ్చెను?
6. రెండవ దినమున నిత్యమైన దహనబలి ఎలా అర్పింపవలెను?
7. మొదటి ప్రేమను ఏమి రెండవ సంవత్సరము, రెండవ నెల ఏది సాక్ష్యపు మందసము నుండి పైకెత్తబడెను?
8. కుష్టువ్యాధి శుద్ధి కొరకు రెండు పక్షులను ఎటువంటివి తేవలెను?
9. రెండు నెలలు తన కన్యాత్వము కొరకు ప్రలాపించినది ఎవరు?
10. ఒకమారు బలము తనదని దేవుడు అనగా రెండు మారులు ఆ మాట ఎవరికి వినబడెను?
11. రెండు కాసులు కానుకను వేసినదెవరు?
12. రెండవ దినమున ఏ బలిగా నిత్యమైన దహనబలి,నైవేద్యముల అర్పణములు తేవలెను?
13. ఎవరు రోగియై యున్నాడని యేసు ఎరిగి, తానున్న చోట రెండు దినములు యుండెను?
14. ఏ దేశమును వేగుచూచుటకు యెహోషువా ఇద్దరిని పంపెను?
15. రెండు చిన్నచేపలను ఎంతమందికి యేసు ఆహారముగా పంచెను?
Result: