1. ఇశ్రాయేలు యొక్క రెండవ కుమారుని పేరేమిటి?
2. షిమ్యోను అనగా అర్ధమేమిటి?
3. షిమ్యోను ఎక్కడ జన్మించెను?
4. షిమ్యోను ఎప్పుడు జన్మించెను?
5. షిమ్యోను భార్య పేరేమిటి?
6. షిమ్యోను కోపము ఎటువంటిది?
7. షిమ్యోను ఉగ్రత ఎటువంటిది?
8. యాకోబులో షిమ్యోను ఏమాయెను?
9. షిమ్యోనుకు ఎంతమంది కుమారులు?
10. షిమ్యోను కుమారుల పేర్లేమిటి?
11. షిమ్యోనీయులు మంచిబలకరమైన, నెమ్మది సుఖమును గల దేనిని కనుగొనెను?
12. షిమ్యోను ఏ రాజు కాలములో స్వాస్థ్యము గల దేశములో స్థిరపడెను?
13. షిమ్యోనీయులు ఎవరు వృద్ధియైనట్లు వృద్ధికాలేదు?
14. షిమ్యోను ఎన్ని సంవత్సరములు బ్రదికెను?
15. షిమ్యోను ఎప్పుడు చనిపోయెను?
Result: