1 ప్ర. తన తండ్రి క్రియలన్నిటి చొప్పున జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించిన ఇశ్రాయేలీయుల ఎనిమదవ రాజు పేరేమిటి?
2 . ఇశ్రాయేలీయుల తొమ్మిదవ రాజు ఎవరు?
3 ప్ర. ఇశ్రాయేలీయుల పదియవ రాజైన ఎవరి చేతికి యెహోవా ఆహాబు కుటుంబమును అప్పగించెను?
4 . యెహోవా దృష్టికి చెడుతనము చేసి సిరియా రాజులకప్పగింపబడిన ఇశ్రాయేలీయుల పదకొండవ రాజు ఎవరు?
5 ప్ర. యూదా రాజైన అమజ్యాతో యుద్ధము చేసి జయమొందిన ఇశ్రాయేలీయుల పండ్రెండవ రాజు పేరేమిటి?
6 ప్ర. యోనా ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్ఛిన మాట ఇశ్రాయేలీయుల పదమూడవ రాజైన ఎవరి ద్వారా ఆయన జరిగించెను?
7 ప్ర. ఆరు నెలలు మాత్రమే ఇశ్రాయేలీయులను పాలించిన వారి పదునాలుగవ రాజు ఎవరు?
18 ప్ర.కుట్ర చేసి జెకర్యాను చంపి నెలదినములు ఇశ్రాయేలీయులను ఏలిన వారి పదునయిదవ రాజు పేరేమిటి?
9 తాను రాగా గుమ్మములు తీయలేదని తిప్సహు పట్టణపు గర్భిణుల గర్భములను చింపిన ఇశ్రాయేలీయుల పదుయారవ రాజు ఎవరు?
10 . ఇశ్రాయేలీయును పాలించిన పదియేడవ రాజు పేరేమిటి?
11. అంత:పురమందు ఎవరు కుట్ర చేసి పెకహ్యాను చంపి ఇశ్రాయేలీయులను పదునెనిమదవ రాజుగా ఏలెను?
12ప్ర. ఇశ్రాయేలీయుల పంతొమ్మిదవ(చివరి)రాజైన ఎవరు పెకహు మీద కుట్ర చేసి అతని చంపి రాజాయెను?
13 . యూదా వారు యెహోవాకు విరోధముగా చేసిన పాపము చెడుతనమును బట్టి ఆయన వారిని ఎవరి చెరలోకి పంపెను?
14 ప్ర. ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను పూజించి ఆయనకు కోపము పుట్టించిన కారణముగా ఎవరి చెరలోనికి వారు పోబడిరి?
15. బబులోను రాజు సేవకుడైన ఎవరు యెరూషలేములోని యెహోవా మందిరమును రాజనగరును అగ్నిచేత కాల్పించెను?
Result: