①. నీటి యందు "రెల్లు"అల్లల్లాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తును అని ఎవరు అనెను?
②. నలిగిన "రెల్లు" వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావని అష్షూరు రాజు రబ్దాకేతో ఎవరికి చెప్పించెను?
③. నీళ్లు లేకుండా "రెల్లు"మొలచునా? అని ఎవరు అనెను?
④. నా యొక్క ఏమి "రెల్లు"పడవలు దాటిపోవునట్లు జరిగిపోవును అని యోబు అనెను?
⑤. రెల్లు లోని మృగము వంటి జనములను గద్దింపుమని ఎవరు యెహోవాతో అనెను?
⑥. యెహోవా ఎవరిలో నుండి "రెల్లును"కొట్టివేయును?
⑦. ఐగుప్తు యొక్క "రెల్లు"వాడిపోవునని ఎవరు అనెను?
⑧. యెహోవా ఆదుకొను ఎవరు నలిగిన "రెల్లును"విరువడు?
⑨. ఇశ్రాయేలీయులకు ఐగుప్తు "రెల్లు"పుల్ల వంటిదైనదని ఎవరు అనెను?
①⓪. తల తోక కొమ్మ "రెల్ల"యినను ఐగుప్తులో ఏమి సాగింపువారెవరును లేరు?
①①. ఎవరిని గూర్చి యేసు గాలికి కదులుచున్న రెల్లు"ను చూడడానికి వెళ్లితిరా అని జనసమూహముతో అనెను?
①②. యెషయా నలిగిన "రెల్లును"విరువడు అని యేసు గూర్చి చెప్పిన మాటలు నెరవేరినవని యేసు ఎక్కడ చెప్పెను?
①③. అధిపతి యొక్క ఎవరు ఒక "రెల్లు" యేసు కుడిచేతిలో ఉంచిరి?
①④. సైనికులు "రెల్లుతో" యేసును ఎక్కడ కొట్టిరి?
①⑤. స్పంజీని ఎక్కడ ముంచి "రెల్లున" తగిలించి ఒకడు యేసుకు త్రాగనిచ్చెను?
Result: