Telugu Bible Quiz Topic wise: 738 || తెలుగు బైబుల్ క్విజ్ ( "లంచము" అనే అంశముపై క్విజ్ )

1. Bribe అనగా అర్ధము ఏమిటి?
Ⓐ దొంగసొమ్ము
Ⓑ లంచము
Ⓒ దోపుడు
Ⓓ ఆర్జితము
2. జనుల ప్రధానులు "లంచము"పుచ్చుకొని తీర్పు తీర్చుదురు అని ఎవరు అనెను?
Ⓐ మీకా
Ⓑ ఆమోసు
Ⓒ ఓబద్యా
Ⓓ హగ్గయి
3. యెహోవా "లంచము"పుచ్చుకొననివాడు అని ఎవరు ఇశ్రాయేలీయులతో అనెను?
Ⓐ యెహోషువ
Ⓑ నెహెమ్యా
Ⓒ మోషే
Ⓓ యోబు
4. "లంచములు"పుచ్చుకొనువాడు దేని పాడుచేయును?
Ⓐ గృహమును
Ⓑ దేశమును
Ⓒ ప్రాకారమును
Ⓓ నివాసమును
5. "లంచము "ఎవరి మాటలకు అపార్ధము చేయించును?
Ⓐ యధార్ధవంతుల
Ⓑ వివేకుల
Ⓒ జ్ఞానుల
Ⓓ నీతిమంతుల
6. "లంచము "ఎవరి కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును?
Ⓐ జ్ఞానుల
Ⓑ అధికారుల
Ⓒ రాజుల
Ⓓ ప్రవక్తల
7. "లంచము "పుచ్చుకొనుట చేత ఏమి చెడును?
Ⓐ దేహము
Ⓑ గృహము
Ⓒ మనస్సు
Ⓓ కుటుంబము
8. ఎవరి కుమారులు "లంచము"పుచ్చుకొని న్యాయము త్రిప్పివేసిరి?
Ⓐ యోహోషువ
Ⓑ సమూయేలు
Ⓒ కాలేబు
Ⓓ ఏలీ
9. ఎవరికి ప్రాణహాని చేయుటకు "లంచము" పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడు?
Ⓐ పవిత్రునికి
Ⓑ మంచివానికి
Ⓒ నిష్కపటునికి
Ⓓ నిర్దోషికి
10. పాపుల నరహంతకుల కుడిచెయ్యి "లంచములతో"నిండియున్నదని ఎవరు అనెను?
Ⓐ యోబు
Ⓑ దావీదు
Ⓒ ఎజ్రా
Ⓓ నెహెమ్యా
11. జనుల అధికారులు "లంచము" కోరుదురని యెహోవా అనెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యెహెజ్కేలు
Ⓒ యోవేలు
Ⓓ యెషయా
12. "లంచము" పుచ్చుకొనువాడు ఎవరిని నీతిమంతుడని తీర్పు తీర్చును?
Ⓐ దుష్టుని
Ⓑ మోసగాడిని
Ⓒ ఆవివేకిని
Ⓓ చోరుని
13. "లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొనువానికి దేనిలోని శిలలు కోటయగును?
Ⓐ కొండలలోని
Ⓑ అరణ్యములోని
Ⓒ పర్వతములలోని
Ⓓ భూదిగంతములలోని
14. దేవుడైన యెహోవా "లంచము"పుచ్చుకొనువాడు కాడు అని ఏ రాజు న్యాయాధిపతులతో అనెను?
Ⓐ సొలొమోను
Ⓑ యెహోషాపాతు
Ⓒ యోషీయా
Ⓓ అబీయా
15. యెహోవా గుడారములో అతిధిగా నుండదగిన వాడు ఎవరిని చెరుపుటకు "లంచము"పుచ్చుకొనడు?
Ⓐ దోషరహితుని
Ⓑ దరిద్రుని
Ⓒ పేదవాని
Ⓓ నిరపరాధిని
Result: