1. Bribe అనగా అర్ధము ఏమిటి?
2. జనుల ప్రధానులు "లంచము"పుచ్చుకొని తీర్పు తీర్చుదురు అని ఎవరు అనెను?
3. యెహోవా "లంచము"పుచ్చుకొననివాడు అని ఎవరు ఇశ్రాయేలీయులతో అనెను?
4. "లంచములు"పుచ్చుకొనువాడు దేని పాడుచేయును?
5. "లంచము "ఎవరి మాటలకు అపార్ధము చేయించును?
6. "లంచము "ఎవరి కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును?
7. "లంచము "పుచ్చుకొనుట చేత ఏమి చెడును?
8. ఎవరి కుమారులు "లంచము"పుచ్చుకొని న్యాయము త్రిప్పివేసిరి?
9. ఎవరికి ప్రాణహాని చేయుటకు "లంచము" పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడు?
10. పాపుల నరహంతకుల కుడిచెయ్యి "లంచములతో"నిండియున్నదని ఎవరు అనెను?
11. జనుల అధికారులు "లంచము" కోరుదురని యెహోవా అనెను?
12. "లంచము" పుచ్చుకొనువాడు ఎవరిని నీతిమంతుడని తీర్పు తీర్చును?
13. "లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొనువానికి దేనిలోని శిలలు కోటయగును?
14. దేవుడైన యెహోవా "లంచము"పుచ్చుకొనువాడు కాడు అని ఏ రాజు న్యాయాధిపతులతో అనెను?
15. యెహోవా గుడారములో అతిధిగా నుండదగిన వాడు ఎవరిని చెరుపుటకు "లంచము"పుచ్చుకొనడు?
Result: