1 Q. "లోలోపల" హృదయపూర్వకమైన భక్తిలేని వారు ఏమి ఉంచుకొందురు?
2 Q.సోలొమోను దేవుని మందిరపు నట్టిల్లు లోపలను, వెలుపలను దేనితో పొదిగించెను?
3. లోలోపల ఏమి చేయుట కంటె బహిరంగముగా గద్దించుట మేలు?
4Q.అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి, వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల ఎటువంటి వారు?
5 Q. సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి వేటిని రక్షించుటకు శక్తిగల వాక్యమును ఏ విధముగా అంగీకరించుడి.?
6 Q. ఏది నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.?
7. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు ఏమిచేయబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.?
8Q. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎవరి యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.?
9Q. మందిరపు గోడలన్నిటి మీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించిన రాజు ఎవరు?
10 Q. రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను-నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? ఈ మాటలు ఎవరు పలికెను?
11 Q. "లోలోపల" హృదయపూర్వకమైన భక్తిలేని వారు ఏమి ఉంచుకొందురు?
12 Q.సోలొమోను దేవుని మందిరపు నట్టిల్లు లోపలను, వెలుపలను దేనితో పొదిగించెను?
13. లోలోపల ఏమి చేయుట కంటె బహిరంగముగా గద్దించుట మేలు?
14Q.అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి, వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల ఎటువంటి వారు?
15 Q. సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి వేటిని రక్షించుటకు శక్తిగల వాక్యమును ఏ విధముగా అంగీకరించుడి.?
Result: