1. పరిశుద్ధగ్రంధములో ఎక్కువగా ఏ లోహములు కనబడును?
2. వెండికి ఏమి కలదు?
3. వెండి అను పదము పరిశుద్ధగ్రంధములో ఎన్నిసార్లు కలదు?
4. పుటము వేయు దేనికి స్థలము కలదు?
5. బంగారము అను పదము పరిశుద్ధగ్రంధములో ఎన్నిసార్లు కలదు?
6. అగ్నితో చెడని లోహములు ఏవి?
7. ఇనుము ఎక్కడ నుండి తీయబడును?
8. యినుపరాళ్ళు గల దేశము ఏది?
9. వేటిని కరిగించి రాగి తీయుదురు?
10. శ్రేష్టమైన బంగారము ఏ దేశములో కలదు?
11. ఎవరు తన మాటలు యినుపపోగరుతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెననెను?
12. తన స్వంతమైన బంగారమును వెండిని దేవుని మందిరపని నిమిత్తము ఇచ్చినదెవరు?
13. బాషాను రాజైన ఎవరికి ఇనుపమంచము యున్నది?
14. వెండి దేనికి సూచనగా నున్నది?
15. బంగారము దేనికి సాదృశ్యముగా నుండెను?
Result: