Telugu Bible Quiz Topic wise: 747 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వంకర" అనే అంశముపై క్విజ్ )

①. "Crooked" అనగా అర్ధము ఏమిటి?
Ⓐ వంకర
Ⓑ తిన్నని
Ⓒ మెట్ట
Ⓓ గుట్ట
②. ఎవరి మార్గము మిక్కిలి "వంకర" మార్గము?
Ⓐ పాపాత్ముని
Ⓑ దోషభరితుని
Ⓒ మూర్ఖుని
Ⓓ బుద్ధిహీనుని
③. ఎలా మాట్లాడువారి త్రోవలు "వంకరివి"?
Ⓐ దుర్మార్గముగా
Ⓑ పొగరుబోతుగా
Ⓒ మూర్ఖముగా
Ⓓ దురుసుగా
④. వంకర సర్పమైన దేనిని యెహోవా దండించును?
Ⓐ భుజంగమును
Ⓑ నాగుపామును
Ⓒ విషసర్పమును
Ⓓ మకరమును
⑤. ఎవరు తమ కొరకు "వంకర"త్రోవలు కల్పించుకొనుచున్నారు?
Ⓐ అపవిత్రులు
Ⓑ మూఢులు
Ⓒ కోపిష్టులు
Ⓓ అతివాదులు
⑥. యెహోవా వచ్చు మార్గములో "వంకరివి"ఎలా యుండవలెను?
Ⓐ తిన్నగా
Ⓑ చక్కగా
Ⓒ సమంగా
Ⓓ చదునుగా
⑦. ఎవరి యెదుట "వంకర"త్రోవలను యెహోవా చక్కగా చేయుదుననెను?
Ⓐ మార్గస్థుల
Ⓑ బాటసారుల
Ⓒ గ్రుడ్డివారి
Ⓓ యాత్రికుల
⑧. "వంకర"గా నున్నదానిని చక్కపరచ ఏమి కాదు అని ప్రసంగి అనెను?
Ⓐ సాధ్యము
Ⓑ తరము
Ⓒ భాగ్యము
Ⓓ శక్యము
⑨. వేటిని ధ్యానించుము యెహోవా "వంకరగా" చేసిన దానిని ఎవడు చక్కపరచును?
Ⓐ లేఖనములను
Ⓑ ధర్మశాస్త్రమును
Ⓒ దేవుని క్రియలను
Ⓓ దేవునికార్యములను
①⓪. ఎవరి మార్గమును యెహోవా "వంకర" మార్గముగా చేయును?
Ⓐ బుద్ధిహీనుల
Ⓑ భక్తిహీనుల
Ⓒ మూర్ఖప్రవర్తుల
Ⓓ మోసగాండ్ర
①①. తమ వంకర త్రోవలకు తొలగిపోవువారిని యెహోవా ఏమి చేయువారితో కూడా కొనిపోవును?
Ⓐ నరహత్య
Ⓑ దూషణ
Ⓒ పాపము
Ⓓ ద్రోహము
12. "మార్గములు తిన్ననివగునని ఎవరు ప్రకటించుచుండెను?
Ⓐ బాప్తిస్మమిచ్చు యోహాను
Ⓑ యెషయా
Ⓒ యిర్మీయా
Ⓓ నతనయేలు
①③. పేతురు "వంకరైన"వారిని ఎవరితో పోల్చెను?
Ⓐ చెడ్డవారితో
Ⓑ మూర్ఖులతో
Ⓒ గర్విష్టులతో
Ⓓ ద్రోహులతో
①④. యెహోవా చెప్పిన ఇశ్రాయేలులో ఏ "వంకర" తనము లేదను మాట ఎవరు ప్రవచించెను?
Ⓐ యిర్మీయా
Ⓑ ఆమోసు
Ⓒ బిలాము
Ⓓ జెఫన్య
①⑤. పరిశుద్ధగ్రంధములో "వంకర"అనునది దేనికి సాదృశ్యము?
Ⓐ పతనమునకు
Ⓑ నాశనమునకు
Ⓒ వినాశమునకు
Ⓓ పైవన్నిటికి
Result: