1. "Hailstones" అనగా ఏమిటి?
2. యెహోవా ఎవరి మీద "వడగండ్ల" వాన కురిపించెను?
3. ఎవరి అయిదుగురు రాజులు వారి సేనల మీద యెహోవా గొప్ప"వడగండ్లు"పడవేసెను?
4. "వడగండ్ల" నిధులను నీవు చూచితివా? అని యెహోవా ఎవరిని ప్రశ్నించెను?
5. సర్వోన్నతుడైన యెహోవా ఏమి పుట్టించగా "వడగండ్లు"రాలెను?
6. యెహోవా ఎటువంటి "వడగండ్లను" తన బలముతో పడద్రోయువాడు?
7. యెహోవా ఎలా "వడగండ్లను" విసరువాడు?
8. ఎవరి కష్టార్జితమును "వడగండ్లతో" నాశనము చేసియున్నానని యెహోవా అనెను?
9. జనులు దేనిని కట్టి గచ్చుపూత పూయగా దాని మీద గొప్ప "వడగండ్లు"పడునని యెహోవా అనెను?
10. ఐగుప్తులో పడిన "వడగండ్లు"తో కలిసిన పిడుగులు ఏమైనవాయెను?
11. ఎవరు బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన "వడగండ్లు "భూమి మీద పడవేయబడెను?
12. ఏడవ దూత బూర ఊదినప్పుడు పెద్ద "వడగండ్లు"ఆకాశము నుండి ఎవరి మీద పడెను?
13. ఆకాశము నుండి మనుష్యుల మీద పడిన "వడగండ్లు" ఎంత బరువు గలవి?
14. ఏది ధ్వంసమగునప్పుడు "వడగండ్లు" పడును?
15. పరలోకమందు దేవుని ఆలయములో ఏమి కనబడగా "గొప్ప వడగండ్లు"పుట్టెను?
Result: