Telugu Bible Quiz Topic wise: 749 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వడి" అనే అంశముపై క్విజ్ )

1. "వడి" అనగా ఏమిటి?
ⓐ వేగిరము
ⓑ త్వరితము
ⓒ విసురు
ⓓ పైవన్నీ
2. "వడిగా" రాళ్ళు రువ్వుటకు దేనిని ఉపయోగించెడి వారు?
ⓐ కరమును
ⓑ వలను
ⓒ వడిసెలను
ⓓ జాలెను
3. "వడిగా" పరుగెత్తు రధముల ధ్వని ఏ పట్టణములో వినబడుచున్నది?
ⓐ మోయాబు
ⓑ నీనెవె
ⓒ ఎదోము
ⓓ సిరియ
4. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు "వడిగా" వచ్చునట్లు ఎవరు పరుగులెత్తి వచ్చుదురు?
ⓐ కల్దీయులు
ⓑ అరామీయులు
ⓒ అనాకీయులు
ⓓ ఫిలిష్తీయులు
5. యెహోవా ఎవరిని శిక్షించు దినమున వారిలో "వడిగా"పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును?
ⓐ అన్యజనులను
ⓑ ఇశ్రాయేలీయులను
ⓒ గొప్పవారిని
ⓓ భూరాజులను
6. "వడి" వారు పందెములో గెలవరని ఎవరు అనెను?
ⓐ యోబు
ⓑ దావీదు
ⓒ ప్రసంగి
ⓓ యెషయా
7. మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా "వడి"గలవారని ఎవరు అనెను?
ⓐ అష్షూరు
ⓑ షోమ్రోను
ⓒ యెరూషలేము
ⓓ తిర్సా
8. యెహోవా మాటను సమ్మతింపక "వడి"గల ఏమి ఎక్కి పారిపోయెదమని జనులు అంటిరి?
ⓐ ఒంటెలు
ⓑ గాడిదలు
ⓒ గుర్రములు
ⓓ కంచరగాడిదలు
9. ఎవడు గర్వించి దీనుని "వడిగా"తరుముచున్నాడు?
ⓐ గర్వాంధుడు
ⓑ దుష్టుడు
ⓒ లోభి
ⓓ మూర్ఖుడు
10. నీవు త్రోవలో ఇటు అటు తిరుగులాడు "వడి"గల దేని వలె యున్నావని యెహోవా ఇశ్రాయేలీయులతో అనెను?
ⓐ కుక్క
ⓑ గాడిద
ⓒ గుర్రము
ⓓ ఒ౦టె
11. సౌలు యోనాతానులు దేని కంటే "వడి"గలవారని దావీదు అనెను?
ⓐ సింహము
ⓑ పక్షిరాజు
ⓒ చిరుతపులి
ⓓ ఒంటె
12. నీనెవె యొక్క ఎవరు "వడిగా" పరుగెత్తుచున్నారు?
ⓐ రౌతులు
ⓑ ప్రధానులు
ⓒ సైన్యములు
ⓓ అధిపతులు
13. యెహోవా మాటను సమ్మతింపని వారిని ఏమి చేయువారు "వడి"గల వారుగా నుందురు?
ⓐ వెంబడించు
ⓑ తరుము
ⓒ దండించు
ⓓ శిక్షి౦చు
14. "వడి"గల వేటిలో యెహోవా మార్గము కలుగజేయువాడు?
ⓐ తటాకములలో
ⓑ కొండ నదులలో
ⓒ నీటి సరస్సులో
ⓓ జలములలో
15. మందిరపు గడప నుండి "వడిగా"పారు నది వచ్చుచోట్ల నెల్ల ఏమన్నియు బ్రదుకును?
ⓐ జలచరములు
ⓑ భూచరములు
ⓒ పర్వతజంతువులు
ⓓ కొండ జీవులు
Result: