①. యెహోవా దినమున ఏది "వణకు"చున్నది?
2. శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు "వణకు"కుడను యెహోవా మాట ఎవరు ప్రజలతో చెప్పెను?
③. జనులును వారి రాజులును ఎవరు కూలుదినమున ఎడతెగక ప్రాణభయము చేత "వణకు"దురని యెహోవా సెలవిచ్చెను?
④. ఎవరు దుర్భలులై "వణకు"చు తమ దుర్గములను విడిచి వచ్చెదరు?
⑤. ఎవడు భయపడి "వణకు"చున్నాడో వాడు గిలాదు కొండ విడిచి వెళ్లవలెనని యెహోవా ఎవరితో అనెను?
6. ఇశ్రాయేలీయులకు ఏమి వచ్చుచున్నదని విని సామాన్యులు "వణకుచున్నారు?
⑦. వణుకూ చునే ఆహారము తిని తల్లడింపు చింతయు కలిగి జనులకు ప్రకటన చేయుమని యెహోవా ఎవరితో అనెను?
⑧. ఏశావు మాట విని ఇస్సాకు ఎలా గడగడ "వణకుచుండెను?
⑨. ఇశ్రాయేలీయులను యెహోవా విడిపించిన సంగతి విని ఎవరి బలిష్టులకు "వణకు"పుట్టును?
①⓪. నీలో జరుగు గొప్ప వధను గూర్చి విని సముద్రపు అధిపతులందరు గడగడ "వణుకు"చు విస్మయమొందుదురని యెహోవా దేని గూర్చి చెప్పెను?
①①. దేనిని యాకోబు దేవుని సన్నిధిని "వణకు"ము అని కీర్తనాకారుడు అనెను?
12. యెహోవా ఘోషింపగా ఎక్కడ నున్న జనులు "వణకు"చు వత్తురు?
①③. జనులు వణకు"చు పక్షులు ఎగురునట్లుగా ఏ దేశములో నుండి వత్తురు?
①④. దేవుడు వచ్చుచుండగా నా కాళ్ళు "వణకు"చున్నవని ఎవరు అనెను?
①⑤. తూరుకు నాశనము కలుగగా చూచిన ఏది బహుగా "వణకు"ను?
Result: