Telugu Bible Quiz Topic wise: 751 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వర్షము" అనే అంశముపై క్విజ్ )

1Q. యెహోవా ప్రత్యక్షమై మీమీద నీతి "వర్షము" కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని దేనిని దున్నుడి?
A బీడుభూమి
B పాడుభూమి
C మెట్టభూమి
D గడ్డిభూమి
2. దేవుని వాక్యము దేనిమీద కురియు "వర్షము" వలె ఉండును?
A సముద్రం
B పచ్చిక
C పొలము
D ప్రవాహం
3Q. మీ దేవుడైన యెహోవా దేనిని బట్టి ఆయన తొలకరి "వర్షము"ను మీకనుగ్రహించును?
A పనినిబట్టి
B జాలినిబట్టి
C క్రియనిబట్టి
D నీతినిబట్టి
4Q. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా "వర్షము" కలుగునట్లుగా ఆయన వేటిని పుట్టించును?
A జలములు
B మెరుపులు
C చరములు
D మేఘములు
5Q. భూమిని తడుపునట్టి తొలకరి"వర్షము" కడవరి "వర్షము"వలె ఎవరు మనయొద్దకు వచ్చును?
A యాజకుడు
B యెహోవా
C సేవకుడు
D ప్రవక్తలు
6Q. అంతరిక్షమా, మహా "వర్షము" వర్షించుము భూమి నెరలువిడిచి ఏమి ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును?
A విత్తనం
B ఫలము
C వృక్షము
D రక్షణ
7Q. "వర్షింపకుండునట్లు ఎవరు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమి మీద వర్షింపలేదు?
A ఎలీషా
B మోషే
C ఏలీయా
D ఆహారోను
8. భూమి తనమీద తరుచుగా కురియు "వర్షము"ను త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేనిని పొందును?
A అధిక ఆశీర్వాదము
B దేవుని ఆశీర్వచనము
C నూరంతలు ఫలము
D వ్యవసాయఫలము
9 Q. భూమి మీద యెహోవా "వర్షము" కురిపించువరకు ఎవరి తొట్టిలో ఉన్న పిండి తక్కువకాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు?
A షూనేమీయురాలు
B తుయతైర పట్టణస్థురాలు
C సారెపతు విధవరాలు
D యెరూషలేము కాపురస్థురాలు
10 Q. ఇశ్రాయేలియులు చేసిన కీడు గొప్పదని వారు గ్రహించి తెలిసికొనుటకై ఉరుములను "వర్షము"ను పంపునట్లు ఎవరు యెహోవాను వేడుకొనెను?
A ఏలీయా
B అహరోను
C సమూయేలు
D దావిదు
11Q. ఎటువంటి మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు "వర్షము" లేని మబ్బును గాలిని పోలియున్నాడు?
A వినయ మనస్సుతో
B మంచి మనస్సుతో
C నటన మనస్సుతో
D కపట మనస్సుతో
12 Q. "వర్షము" నకు తండ్రి యున్నాడా? అని యెహోవా ఎవరిని ప్రశ్నించెను?
A నోవహు
B దావీదు
C యోబు
D యిర్మీయా
13 Q. ఆకాశము నుండి "వర్షము" సౌలు వంశస్థుల కళేబరముల మీద కురియువరకు, ఎవరు కొండమీదనేయుండి, పగలు రాత్రి కాచుచుండెను?
A హాగ్లా
B రిస్పా
C సిలా
D ఆక్సా
14. "వర్షము" కురియుచు చలిగా ఉన్నందున ఏ ద్వీపవాసులు నిప్పురాజబెట్టి పౌలును, తనతో నున్న వారందరిని చేర్చుకొనిరి?
A కప్తోరు
B ఎలీషా
C పత్మా
D మెలితే
15Q. యెహోవా నీ దేశముమీద "వర్షము" దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఏమి చేయుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరువవచ్చును?
A ఆశీర్వదించుటకును
B తెలిసికొనుటకును
C సేద్యపరచుటకును
D భద్రపరచుటకును
Result: