1Q. గోనెపట్టు తీసివేసి ఎటువంటి వస్త్రమును దేవుడు అనుగ్రహించును?
2 Q.యెహోషువా యొక్క ఏ వస్త్రమును తీసివేయుమని దూత చెప్పెను?
3Q. యాజకులుకొరకు దేవుడు ఎటువంటి వస్త్రములు కుట్టించెను?
4 Q. లెక్కింపజాలని సమూహము పరలోకములో ఎటువంటి వస్త్రములను ధరించుకొనెను?
5 Q. ఎదుటివాని యెడల ఎటువంటి వస్త్రము ధరించుకొనవలెను?
6.సీయోనులో దు:ఖించువారికి దేవుడు ఎటువంటి వస్త్రములను ధరింపజేయును?
7. అంతఃపురములో నుండి వచ్చు రాణి ఎటువంటి పనిగల వస్త్రములు ధరించుకొని రాజు నొద్దకు తీసుకొని రాబడుచున్నది?
8 Q. భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు ఏ వస్త్రమును పంపియున్నాడు?
9 Q. యోబు దేనిని వస్త్రముగా ధరించుకొని యుండెను?
10 Q. దేవాదిదేవుడు ఏమి వస్త్రము వలె కప్పుకొనెను?
11: ఆభరణములతో ఆలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగా దేవుడు వేటిని ధరింపజేసియున్నాడు?
12Q. దేవుడు మైలబట్టలు తీసివేసి, దోషమును పరిహరించి వేటితో ఆలంకరించెను?
13 Q. యూదుల రాజైన యేసునకు సైనికులు ఎటువంటి వస్త్రములను తొడిగెను?
14: సీయోను కుమార్తెలు ఎటువంటి వస్త్రములు ధరించుకొనెడివారు?
15Q. గొర్రెపిల్ల భార్యకు ఎటువంటి సన్నని నారబట్టలు ఇవ్వబడెను?
Result: