1. "వాక్యము" ఎప్పుడు ఉండెను?
2. "వాక్యము " ఎవరి యొద్ద నుండెను?
3. ఆ "వాక్యము"ఎవరై యుండెను?
4. ఆ "వాక్యము", భువికి ఎలా వచ్చెను?
5. శరీరధారిగా వచ్చిన "వాక్యము" ఎవరు?
6. దేవుడు దేనికంటే "వాక్యమును" గొప్ప చేసెను?
7. ఏది వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును?
8. దేవుడు తన "వాక్యమును"ఎవరికి తెలియజేసెను?
9. దేవుని "వాక్యము "పాదములకు ఏమై యున్నది?
10. "వాక్యమును "ఏమి చేయాలి?
11. దేవుని "వాక్యము"మనలను ఏమి చేయును?
12. దేవుని "వాక్యము"మనుష్యులకు ఏమి పుట్టించును?
13. శరీరధారిగా వచ్చిన యేసు మనము ఎలా నడవాలో ఎలా చూపించెను?
14. మన పాపముల నిమిత్తము వాక్యమైన యేసు ఏమి పొందెను?
15. మరణమొంది మూడవ నాడు లేచిన వాక్యమైన యేసు మనకు ఏమి అనుగ్రహించెను?
Result: