1Q."వాగ్దానము"అనగా నేమి?
2Q. దేవుడు మొదట ఎవరికి "వాగ్దానము" చేసెను?
3Q."వాగ్దానము" చేసిన దేవుడు నెరవేర్చుటకు ఎటువంటివాడు?
4. దేనిని గూర్చిన "వాగ్దానము" విశ్వాసము వలన మనకు లభించునట్లు క్రీస్తు మనకొరకు శాపమాయెను?
5Q. విశ్వాసమును బట్టి ఎవరు "వాగ్ధానము" చేసినవాడు నమ్మదగినవాడను కొనెను?
6. ఏది ఇప్పుడు, రాబోవు జీవము విషయములో "వాగ్ధానముతో" కూడినదైయుండును?
7Q. మన పితరులు"వాగ్దానఫలము"అనుభవింపకపోయినను దూరము నుండి చూచి ఏమి చేసిరి?
8 Q. దేవుని "వాగ్దానములు"ఎన్నియైనను, అవి ఎవరి యందు అవునన్నట్టుగానే యుండెను?
9. విశ్వాసము, ఓర్పు చేత "వాగ్ధానములను" ఏమి చేసుకొనిన వారిని పోలి నడచుకోవాలి?
10 Q. ఎవరు క్రీస్తుయేసు నందు "వాగ్ధానములో" పాలివారై యుందురు?
11: ఆయనకు"వారసులైన వారికి దేవుడు తన యొక్క ఏమి నిశ్చలమని ఉద్దేశించెను?
12 Q. "వాగ్దానము" గూర్చి సందేహింపక దేవునిని ఏమి చేయవలెను?
13Q. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రినితల్లిని సన్మానించుము,అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు; ఇది "వాగ్దానముతో" కూడిన ఏమియైయున్నది?
14. ఏమి అనుగ్రహింతుననునదియే దేవుడు మనకు చేసిన "వాగ్దానము"?
15Q."వాగ్దానము చేయబడిన అబ్రాహము సంతానము ఎవరు?
Result: