Telugu Bible Quiz Topic wise: 760 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వాగ్ధానము"అనే అంశము పై క్విజ్ )

1. "వాగ్దానము"అనగా నేమి?
ⓑ ప్రమాణము
ⓑ నిబంధన
ⓒ నిశ్చలము
ⓓ పైవన్నియు
2 . దేవుడు మొదట ఎవరికి "వాగ్దానము" చేసెను?
ⓑ హనోకు
ⓑ అబ్రాహాము
ⓒ ఇస్సాకు
ⓓ యాకోబు
3 . "వాగ్దానము" చేసిన దేవుడు నెరవేర్చుటకు ఎటువంటివాడు?
ⓑ గొప్పవాడు
ⓑ సరిపోయినవాడు
ⓒ సమర్ధుడు
ⓓ మంచివాడు
4 . దేనిని గూర్చిన "వాగ్దానము" విశ్వాసము వలన మనకు లభించునట్లు క్రీస్తు మనకొరకు శాపమాయెను?
ⓑ పరము
ⓑ జీవము
ⓒ వాక్యము
ⓓ ఆత్మ
5 . విశ్వాసమును బట్టి ఎవరు "వాగ్దానము" చేసినవాడు నమ్మదగినవాడను కొనెను?
ⓑ హవ్వ
ⓑ శారా
ⓒ రాహాబు
ⓓ లేయా
6 . ఏది ఇప్పుడు, రాబోవు జీవము విషయములో "వాగ్ధానముతో" కూడినదైయుండును?
ⓑ ప్రార్దన
ⓑ పరిచర్య
ⓒ ఉపచారము
ⓓ దైవభక్తి
7 . మన పితరులు "వాగ్దానఫలము"అనుభవింపకపోయినను దూరము నుండి చూచి ఏమి చేసిరి?
ⓑ వందనము
ⓑ ప్రణమిల్లిరి
ⓒ ప్రార్ధించిరి
ⓓ ఆనందించిరి
8. దేవుని "వాగ్దానములు"ఎన్నియైనను, అవి ఎవరి యందు అవునన్నట్టుగానే యుండెను?
ⓑ ప్రవక్తల
ⓑ దూతల
ⓒ క్రీస్తు
ⓓ మానవుల
9 . విశ్వాసము, ఓర్పు చేత "వాగ్దానములను" ఏమి చేసుకొనిన వారిని పోలి నడచుకోవాలి?
ⓑ పొందుకొన్న
ⓑ అనుభవించిన
ⓒ ఆశించిన
ⓓ స్వతంత్రించుకొన్న
10 . ఎవరు క్రీస్తుయేసు నందు "వాగ్ధానములో॥ పాలివారై యుందురు?
ⓑ ఇశ్రాయేలీయులు
ⓑ అన్యజనులు
ⓒ ప్రవక్తలు
ⓓ పరిచారకులు
11. "వాగ్ధానమునకు"వారసులైన వారికి దేవుడు తన యొక్క ఏమి నిశ్చలమని ఉద్ధేశించెను?
ⓑ మాట
ⓑ వాక్కు
ⓒ సంకల్పము
ⓓ నిర్ణయము
12 . "వాగ్ధానము" గూర్చి సందేహింపక దేవునిని ఏమి చేయవలెను?
ⓑ ఘనపరచాలి
ⓑ స్తుతించాలి
ⓒ కొనియాడాలి
ⓓ మహిమపరచాలి
13 . నీకు మేలు కలుగునట్లు నీ తండ్రినితల్లిని సన్మానించుము,అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు; ఇది "వాగ్ధానముతో కూడిన ఏమియైయున్నది?
ⓑ ఉపదేశము
ⓑ ఆజ్ఞలలో మొదటిది
ⓒ నియమము
ⓓ చివరి ఆజ్ఞ
14 . ఏమి అనుగ్రహింతుననునదియే దేవుడు మనకు చేసిన "వాగ్ధానము"?
ⓑ కృపావరము
ⓑ ఆశీర్వాదము
ⓒ నిత్యజీవము
ⓓ దయాకిరీటము
15 . "వాగ్ధానము"చేయబడిన అబ్రాహము సంతానము ఎవరు?
ⓑ ఇస్సాకు
ⓑ క్రీస్తు
ⓒ యాకోబు
ⓓ యోసేపు
Result: