Telugu Bible Quiz Topic wise: 762 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వాడుక" అనే అంశముపై క్విజ్ )

1 సితరాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు ఎవరు.?
A లెమెకు
B యూబాలు
C యాబాలు
D షేతు
2Q.తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేసిన ఇశ్రాయేలుల రాజు?
A అహాబు
b ఆహాజు
c హోషేయ
D యరొబాము
3 Q. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి ఎవరు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమని చెప్పెను.?
A నీతిమంతుడు
B పరిశుద్ధుడు
C మనుష్యుడు
D క్రీస్తు
4 Q. యుద్ధ వస్త్రములు, వస్తువులు తొడుగుకొనుట నాకు వాడుకలేదు అని సౌలుతో చెప్పిన వ్యక్తి?
A సమూయేలు
B దావీదు
C యోనాతాను
D సొలొమోను
5Q. యేసు తన "వాడుక" చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములో ఏ గ్రంథము చదివెను.?
A యిర్మీయా
B యోబు
C కీర్తనలు
D యెషయా
6Q. నేటివరకు ఎవరిని గూర్చి ప్రలాప వాక్యము చేయుట ఇశ్రాయేలీయులలో వాడుక ఆయెను.?
A యెషియా
B ఉజ్జియా
C హిజ్కియా
D యరొబాము
7Q. సొలొమోను రాజు యెరూషలేములో దేనిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను.?
A బంగారం
B వెండిని
C దేవదారు మ్రానులను
D ఇత్తడి
8Q. యేసు తన వాడుక చొప్పున ఒలీవలకొండకు ఏమి చేయుటకు వెళ్ళును.?
A స్వస్థ పరచుటకు
B భోజనం చేయుటకు
C ప్రార్ధన చేయుటకు
D నిద్రించుటకు
9Q. ఇప్పుడు ప్రవక్తయను పేరుకు పూర్వము ఏమని వాడుక.?
A దీర్ఘదర్శి
B జ్ఞాని
C బుద్ధిమంతుడు
D నీతిమంతుడు
10Q. నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు "వాడుక" అని ప్రకటించిన ప్రవక్త:
A యెషయా
B యిర్మీయా
C దానియేలు
D హోషేయ
11:యేసుప్రభువు వారి వాడుక ఏమిటి.?
A స్వస్థపరచుట
B ప్రయాణించుట
C ఆశీర్వదించుట
D బోధించుట
12: జనులు కోరుకొనిన ఎవరిని పస్కా పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.?
A ప్రవక్తను
B దొంగను
C ఖయిదీని
D నీతిమంతుని
13Q. డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు దావీదు కాలములో ఎవరు.?
A గాదీయులు
B కోరహీయులు
C హారాఠీయులు
D బెన్యామీయులు
14Q. యేసు ఎన్ని యేండ్లవాడై యున్నప్పుడు పండుగ నాచరించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి.?
A తొమ్మిది
b పది
C పండ్రెండు
D ఎనిమిది
15Q. ఎవరు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు.?
A ఇశ్రాయేలువారు
B ఎఫ్రాయిమువారు
C షోమ్రోనువారు
D యూదావారు
Result: