Telugu Bible Quiz Topic wise: 763 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వారసులు" అనే అంశముపై క్విజ్ )

1Q. దేనికి వారసులమగుటకు మనము పిలువబడితిమి?
A ఆశీర్వాదమునకు
B ఆస్తికి
C రహస్యనిధులకు
D సంపదలకు
2Q. వారసుడు అన్నిటికి ఏమియై యున్నాడు?
A ఆధికారియై
B కర్తయై
C రాజుయై
D సంరక్షకుడై
3Q. తాను వాగ్దానము చేసిన దేనికి వారసులగుటకు దేవుడు మనలను ఏర్పర్చుకొనెను?
A స్వాస్థ్యమునకు
B నివాసమునకు
C రాజ్యమునకు
D ఆలయమునకు
4Q విశ్వాసమును బట్టి ఎవరు నీతికి వారసుడాయెను?
A హనోకు
B లోతు
C యోబు
D నోవహు
5Q. నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఎవరు యేసును అడిగెను?
A ధర్మశాస్త్రోపదేశకుడు
B శతాధిపతి
C సుంకరి
D పరిసయ్యుడు
6Q. తన కుమారుని తండ్రి దేనికి వారసునిగా నియమించెను?
A రాజ్యమునకు
B సమస్తమునకు
C స్వాస్థ్యమునకు
D సంఘములకు
7: నిత్యజీవమును గూర్చిన దేనిని బట్టి దానికి వారసులమగుటకు పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా కుమ్మరించెను?
A విశ్వాసము
B నమ్మకము
C నిరీక్షణ
D నీతి
8. మనము ఎవరితో సమానవారసులముగా చేయబడుట పౌలునకు బయలుపరచబడిన మర్మము?
A దూతలతో
B పరిశుధ్ధులతో
C పెద్దలతో
D యూదులతో
9Q. క్రీస్తు సంబంధులైతే ఎవరి సంతానమై యుండి వాగ్దానప్రకారము వారసులై యున్నారు?
A ఆదాము
B నోవహు
C అబ్రాహాము
D యాకోబు
10Q. ఎవరు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు?
A గగన మూర్ఖులు
B అన్యాయస్థులు
C దుష్టులు
D అన్యులు
11: తండ్రి తన కుమారుని ఆత్మను మన యొక్క ఎక్కడికి పంపెను గనుక మనము దేవుని ద్వారా వారసులమైతిమి?
A హృదయములోనికి
B తలంపులలోనికి
C మనస్సులోనికి
D ఆలోచనలలోనికి
12. ఇస్సాకు లోకమునకు వారసుడగునను వాగ్దానము దేని మూలముగా కలుగలేదు?
A మాట
B ఆజ్ఞల
C ధర్మశాస్త్రము
D కట్టడల
13Q. క్రీస్తు కూడా ఏమి పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల ఆయనతో వారసులమగుదుము?
A రాజ్యము
B సింహాసనము
C ఘనత
D మహిమ
14 Q. ద్రాక్షతోట వారసుని చంపినదెవరు?
A స్నేహితుడు
B కాపులు
C పనివారు
D రక్తసంబంధులు
15 Q. మనము దేవునికి ఏమి అయిన యెడల వారసులము?
A పిల్లలము
B స్వాస్థ్యము
C ప్రజలము
D సొత్తు
Result: