1. యోహానానును, సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఎవరు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన "వార్త"వినిరి?
2. సౌలు మరణ"వార్త" తెచ్చిన వాడు ఎవడు?
3. దావీదును పట్టుకొనుటకు ఎవరు వచ్చితిరను "వార్త"అతను విని ప్రాకారస్థలమునకు వెళ్ళిపోయెను?
4. పఎవరు కుట్ర చేసి రాజును చంపించెనను "వార్త"ఇశ్రాయేలీయులు వినిరి?
5. మేము చెవులార దేనిని గూర్చిన "వార్త" వింటిమని నాశనమును మరణమును అనును?
6. నొప్పులు తగులక మునుపు ఎవరిని స్త్రీ కనినదనే "వార్త" యెవరు వినియుండిరని యెహోవా అనెను?
7. ఎవరు ఆమోసును యూదా దేశమునకు పారిపోయి తన "వార్త" ప్రకటించుకొనమనెను?
8. యెహోవా దేనికి శిక్షను నిర్ణయించిన "వార్తను" ప్రకటన చేయుచుండెను?
9. యెహోవా, నిన్ను గూర్చిన "వార్త" విని నేను భయపడుచున్నానని ఎవరు అనెను?
10. ఏది రాజు యొక్క ప్రతిష్టిత స్థలము అక్కడ నీ "వార్త"ప్రకటన చేయకూడదని ఆని ఆమోసుతో ఆనిన అమాజ్యా శాపమునకు గురయ్యెను?
11. రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే నేను పలికిన శుభ "వార్త" నెరవేర్చుదునని యెహోవా ఇశ్రాయేలుతో అనెను?
12. యెహోవా ఎవరిని పంపించి తెలియజేసిన "వార్త" విని జనులు ఆయన యందు భయభక్తులు పూనిరి?
13. సిలువను గూర్చిన "వార్త" నశించుచున్న వారికి ఏమై యున్నది?
14. యెహోవా చేసిన గొప్పకార్యములు ఇంకవరైనా చేసెనను "వార్త" వినబడెనా?అని యెహోవా ఎవరిని జనులతో చెప్పమనెను?
15. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సు"వార్త"ప్రకటించమని యేసు ఎవరితో చెప్పెను?
Result: