Telugu Bible Quiz Topic wise: 766 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విందు"అనే అంశముపై క్విజ్ )

1 ."Feast"అనగా అర్ధము ఏమిటి?
A విందు
B సందడి
C ఉత్సవము
D పైవన్నియు
2Q. ఎవరు అబీమెలెకుకు అతని స్నేహితునికి "విందు"చేయగా వారు ఆన్నపానములు పుచ్చుకొనిరి?
A నోవహు
B లెమెకు
C ఇస్సాకు
D లోతు
3. దావీదు కుమారుడైన ఎవరు రాజకుమారులందరిని "విందుకు"పిలిచెను?
A దానియేలు
B అభాలోము
C అమ్నోను
D షిమ్యా
4. తానే రాజునని ఎవరు తనవైపు ఉన్నవారిని పిలిచి "విందు" చేసెను?
A అదోనియా
B షోబాలు
C షిమ్యా
D నాతాను
5Q. ఎవరు తన కుమారుడు పాలు విడిచినపుడు గొప్ప "విందు"చేసెను ?
A ఆదాము
B అబ్రాహాము
C అబీయా
D అహీమయస్సు
6Q. ఎవరు తన కుమార్తెల నిమిత్తము "విందు"చేసెను?
A లెమెకు
B బెతూయేలు
C లాబాను
D యూబాలు
7Q. ఏ రాజు తన అధిపతులందరికిని సేవకులకును "విందు” చేయించెను?
A ఫరోనీకో
B దర్యావేషు
C కోరేషు
D అహష్యేరోషు
8 Q. ఎవరు తాను పెండ్లి చేసుకొను స్త్రీని చూడబోయినపుడు" విందు" చేసెను?
A యాకోబు
B ఏశావు
C సమ్సోను
D రూబేను
9 Q. "విందు" జరుగుచున్న యింటికి పోవుట కంటే ఎవరి యింటికి పోవుట మేలు?
A ఏడ్చుచున్న
B ప్రలాపించున్నవారి
C విలపించుచున్నవారి
D దుఃఖించువారి
10 Q. యెహోవా దినమున ఆయన మడ్డిమీది ఏమైన ద్రాక్షారసముతో "విందు"చేయును?
A నిర్మలమైన
B స్వచ్ఛమైన
C మంచిదైన
D రుచియైన
11Q. ఏది తన కుమారునికి పెండ్లి "విందు" చేసిన రాజును పోలియున్నది?
A మూడవ ఆకాశము
B పరలోకరాజ్యము
C దేవుని మందిరము
D సన్నిధి బల్ల
12Q. దేనిని తినుటకు దేవుని గొప్ప "విందుకు" కూడిరండని సమస్తపక్షులను దూత పిలిచెను?
A ధాన్యమును
B ఆహారమును
C మాంసమును
D గింజలను
13Q. యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చి "విందు"ప్రధాని యొద్దకు తీసుకొనిపొండని ఎవరితో చెప్పెను?
A పెద్దలకు
B పెండ్లివారికి
C శిష్యులకు
D పరిచారకులకు
14.యెహోవా తన యొక్క ఎక్కడ సమస్త జనుల నిమిత్తము క్రొవ్వినవాటితో "విందు"చేయును?
A మందిరము
B నివాసము
C పర్వతము
D ఉన్నతస్థలము
15Q. గొర్రెపిల్ల పెండ్లి "విందుకు"పిలువబడినవారు ఏమై యున్నారు?
A ధన్యులు
B ఉత్తములు
C శ్రేష్టులు
D జ్ఞానులు
Result: