1Q. ఎవరి విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును?
2 Q. యెహోవా విజ్ఞాపనధ్వని ఆలకించును గనుక ఆయనకు ఏమి కలుగును?
3Q. ఎవరి చిత్తప్రకారము పరిశుద్దులకొరకు యేసు విజ్ఞాపనము చేయుచున్నాడు?
4Q. రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును.... చేయవలెను. ఈ వాక్యము యొక్క రిఫరెన్స్?
5Q. దేవునికి ఏ పక్కన ఉండి యేసు మనకొరకు విజ్ఞాపనము చేయును?
6Q. యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడినవి అని దుఃఖముతో విజ్ఞాపన చేసిన వ్యక్తి ఎవరు?
7.ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఎవరు తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నారు?
8Q.ఏ తండ్రి తన కుమారుల కొరకు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించలేదు?
9Q. నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులును, నా కనుగ్ర హింపబడుదురు అని ఎస్తేరు ఏ రాజుతో అనెను?
10Q. దావీదు కాలములో యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా తెగులు ఆగి ఎవరిని విడిచి పోయెను.?
11: యేసు అనేకుల పాపమును భరించుచు ఏమి చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను?
12Q. ఏ స్త్రీ తాను చేసిన విజ్ఞాపన తనకు యెహోవాయందు మహా బలము కలిగించింది అనెను?
13Q. పౌలు దేనిని గురించి మాట్లాడుటకు తనకొరకు విజ్ఞాపన చేయమని ఎఫెసీ సంఘమును కోరెను?
14Q. దావీదు దేవునితో నీకు నేను మొఱ్ఱపెట్టునప్పుడు ఎటు వైపునకు నా చేతుల నెత్తునప్పుడు విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అనెను?
15Q. శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము అని విజ్ఞాపన చేసిన ప్రవక్త ఎవరు?
Result: