Telugu Bible Quiz Topic wise: 771 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విజ్ఞాపన "అనే అంశముపై క్విజ్-3 )

1Q. యెరూషలేము ప్రాకారములు కాల్చబడెనని వినిన ఎవరు ఆకాశమందలి దేవునికి "విజ్ఞాపన"చేసెను?
A నెహెమ్యా
B ఎజ్రా
C యిర్మీయా
D యెహోషువ
2. ఎవరు "విజ్ఞాపన"చేసి ప్రవచించెను?
A దెబోరా
B మిర్యాము
C హుల్దా
D హన్నా
3 ప్ర.తాము ఏమియై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన "విజ్ఞాపనములు"వినబడుచున్నవి?
A గర్విష్టులై
B దుర్మార్గులై
C ద్రోహులై
D ఆహంకారులై
4 ప్ర.గ్రంధము కాల్చవద్దని ఎల్నాతానును దెలాయ్యాయు గెమర్యాయు మనవి చేసినను ఏ రాజు వారి "విజ్ఞాపనము"వినకపోయెను?
A సిద్కియా
B యెహోయాకీను
C యెహోయాహాజు
D యెహోయాకీము
5 ప్ర. నీ " విజ్ఞాపన" ఏమిటి? అని రాజు ఎవరిని అడిగెను?
A మొరెకైని
B హామానును
C హేగేను
D ఎస్తేరును
6 ప్ర. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను "విజ్ఞాపన"చేయు దేనిని యెహోవా కుమ్మరించెను?
A ఆత్మను
B పాత్రను
C మనస్సును
D వేదనను
7 ప్ర. నీవు "విజ్ఞాపనము"చేయ నారంభించినప్పుడు సంగతిని నీకు చెప్పుటకు నాకు ఆజ్ఞ బయలు దేరెనని ఎవరు దానియేలుతో అనెను?
A మిఖాయేలు
B కెరూబు
C గబ్రియేలు
D సెరాపు
8 . దీనివైపునకు నేను చేతులెత్తినపుడు నా "విజ్ఞాపనల"ధ్వని ఆలకించితివని దావీదు యెహోవాతో అనెను?
A నీవుండుఆకాశము
B నీ పరిశుద్ధాలయము
C నీ సింహాసనము
D నీవున్న దిక్కు
9 ప్ర. మనుష్యులు రాజులు అధికారులందరి కొరకు "విజ్ఞాపనము"లను చేయవలెనని పౌలు ఎవరిని హెచ్చరించెను?
A తీతును
B ఎపప్రాను
C ఒనేసీ మును
D తిమోతిని
10ప్ర. దేనితో కూడిన ఓర్పును కలిగిన సంఘమును జ్ఞాపకము చేసుకొని వారి కొరకు పౌలు "విజ్ఞాపనము చేయుచుండెను?
A విశ్వాసము
B పట్టుదల
C నిరీక్షణ
D భారము
11. ప్రతి విషయములోను ప్రార్ధన "విజ్ఞాపనముల"చేత కృతజ్ఞతాపూర్వకముగా ఏమి దేవునికి తెలియజేయవలెను?
A మనవులు
B ఉద్ధేశములు
C భావములు
D విన్నపములు
12 ప్ర. ఎవరి "విజ్ఞాపన"మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును?
A నీతిమంతుల
B పరిశుద్ధుల
C బుద్ధిమంతుల
D భక్తికలవారి
13 ప్ర. ఏమి చేసిన వారి గురించి క్రీస్తు "విజ్ఞాపనము"చేసెను?
A చెడుతనము
B తిరుగుబాటు
C హేయక్రియలు
D ఆసహ్యకార్యములు
14. ఎలా "విజ్ఞాపన"చేయుచు మెలకువగా ఉండవలెను?
A యోగ్యకరముగా
B సిద్ధమైన మనస్సుతో
C పూర్ణమైనపట్టుదలతో
D ధృడవిశ్వాసముతో
15 ప్ర. ప్రభువైన క్రీస్తు దేవుని చిత్తప్రకారము ఎవరి కొరకు "విజ్ఞాపనము చేయుచుండెను?
A నీతిమంతుల
B సకలప్రజల
C విశ్వాసులు
D పరిశుద్దుల
Result: