Telugu Bible Quiz Topic wise: 778 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విద్య" అనే అంశముపై క్విజ్-2 )

1. Education అనగా అర్ధము ఏమిటి?
Ⓐ విద్య
Ⓑ చదువు
Ⓒ అధ్యయనం
Ⓓ పైవన్నీ
2. మద్యము వలన సొక్కి సోలిన యాజకులు ప్రవక్తలు ఎవరికి "విద్య"నేర్పునని ఎవరు అనెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యెషయా
Ⓒ యోవేలు
Ⓒ యెహెజ్కేలు
3. నేను వచ్చువరకు "చదువుట"యందు జాగ్రత్తగా ఉండుమని పౌలు ఎవరికి వ్రాసెను?
Ⓐ తీతుకు
Ⓑ తిమోతికి
Ⓒ ఎపకు
Ⓓ ఆరిస్తార్కుకు
4. "చదువు"వాడు చదువ వీలగునట్లు దేనిని పలక మీద వ్రాయుమని యెహోవా హబక్కూకుకు సెలవిచ్చెను?
Ⓐ దర్శన విషయము
Ⓑ ప్రవచనవిషయము
Ⓒ కరువువిషయము
Ⓓ తెగులువిషయము
5. యిర్మీయా చెప్పిన మాటలను గ్రంధములో నుండి "చదివి"వినిపించినదెవరు?
Ⓐ గెమర్యా
Ⓑ బారూకు
Ⓒ దెలయ్యా
Ⓓ ఎల్నాతా
6. మోషే ఐగుప్తీయుల సకల"విద్యలను" అభ్యసించెనని ఎవరు అనెను?
Ⓐ పేతురు
Ⓑ యూదా
Ⓒ యోహాను
Ⓓ స్తెఫను
7. ఏ దేశపురాజు పంపిన పత్రిక "చదివి"ఇశ్రాయేలీయుల రాజు తన వస్త్రములు చింపుకొనెను?
Ⓐ ఎదోము
Ⓑ మోయాబు
Ⓒ సిరియ
Ⓓ సీదోను
8. స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికి ఎవరు ధర్మశాస్త్రగ్రంధమును "చదివి"వినిపించెను?
Ⓐ ఎజ్రా
Ⓑ నెహెమ్యా
Ⓒ బారూకు
Ⓓ యోహోషువ
9. ఇశ్రాయేలీయులు ఎంతసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంధమును "చదువుచు"వచ్చిరి?
Ⓐ ఒక రాత్రి
Ⓑ ఒక జాము
Ⓒ ఒక గడియ
Ⓓ ఒక గంట
10. గూఢమైన గ్రంధవాక్యముల వలె ఉన్న దేని గూర్చిన ప్రకటన ఒకడు ఆక్షరములు తెలిసిన వానిని "చదువ"మని అప్పగించును?
Ⓐ దమస్కు
Ⓑ సిరియ
Ⓒ ఆరీయేలు
Ⓓ ఎదోము
11. రాజు ఎవరికి గోడమీద కనబడిన వ్రాతను "చదివి"దాని భావమును దానియేలు తెలియజెప్పెను?
Ⓐ నెబుకద్నెజరుకు
Ⓑ బెల్షస్సరుకు
Ⓒ కోరెషునకు
Ⓓ దర్యావేషునకు
12. సహోదరులందరికి ఈ పత్రికను "చదివి" వినిపించవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నానని పౌలు ఏ సంఘముకు వ్రాసెను?
Ⓐ థెస్సలొనీకయ
Ⓑ కొరింథీ
Ⓒ గలథీ
Ⓓ ఎఫెసీ
13. ఏ సంఘమునకు తాను వ్రాసిన పత్రికను లవొదకయ సంఘములో "చదివించుమని"పౌలు వ్రాసెను?
Ⓐ ఎఫెసీ
Ⓑ ఫిలిప్పీ
Ⓒ కొలొస్సయి
Ⓓ కొరింథీ
14. శాస్త్రియగు ఎవరు యోషీయా రాజు సముఖమున ధర్మశాస్త్రగ్రంధమును "చదివి"వినిపించెను?
Ⓐ బెరెక్య
Ⓑ షఫను
Ⓒ మత్తిత్యా
Ⓓ ఆర్యోకు
15. ఎవరు యిర్మీయా చెప్పిన మాటలున్న గ్రంధము మూడు నాలుగు పుటలు చదివిన తర్వాత రాజు దాని చాకుతో కోసి అగ్నిలో వేసెను?
Ⓐ బారూకు
Ⓑ హనానీ
Ⓒ గెదర్య
Ⓓ యెహూది
Result: