1Q. మనలను మనమే విమర్శించుకొనినయెడల ఏమి పొందక పోదుము?
2: అబ్రాహాము సంతానము ఏ జనమునకు దాసులై యుందురో ఆ జనమును విమర్శచేయుదును అని ఎవరు చెప్పెను?
3Q. మనుష్యులకు వివాదము కలిగి ఎక్కడికి వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి తీర్పు తీర్చవలెను?
4Q. దేవుని ధర్మశాస్త్రమును బట్టి,యూదా, యెరూషలేములను గూర్చి విమర్శ చేయుటకు పంపబడినదెరు?
5Q. న్యాయవిమర్శయు మరియు ఏదియు కూడుకొనియున్నవి?
6. న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో ఎవరును నిలువరు?
7Q. న్యాయవిమర్శలో ఎవరి వ్యాజ్యెము గెలుచును?
8Q. "దేవుడు విమర్శచేయునప్పుడు ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును" ఈ వాక్యము రిఫరెన్స్?
9Q. భూనివాసులలో దీనులైనవారికి యెహోవా ఏవిధంగా విమర్శ చేయును?
10Q. నరహత్య చేయువాడు దేనికి లోనగును?
11: ఎవరు విమర్శకు వచ్చినప్పుడు దేవుడు వారిని దోషులుగా ఎంచడు?
12Q. యేసు దేనిని బట్టి న్యాయవిమర్శకు దొరకక పోయెను?
13Q. నన్ను విమర్శించువాడు ప్రభువే అని పలికింది ఎవరు?
14. రాకడ సమయములో యేసు దేనినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించును?
15Q. మనుష్యులు పలుకు ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున ఏమి చెప్పవలెను?
Result: