1Q. యెహోవాకు "విరోధముగా" రూపింపబడిన ఏమైనను వర్ధిల్లదు?
2 Q. ఏమి చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి "విరోధముగా" నున్నది?
3. ఎవరికి "విరోధముగా" మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు?
4 Q. మనకు ఒకని మీద "విరోధము" ఉన్న యెడల నిలువబడి ఏమి చేయునపుడెల్ల వానిని క్షమించవలెను?
5 Q. ప్రభువు ముఖము ఏమి చేయువారికి "విరోధముగా" నున్నది?
6Q. శరీరమునకు ఆత్మ, ఆత్మ శరీరమునకు "విరోధముగా" ఏమి చేయును?
7Q. దేనికి "విరోధముగా" పోరాడు శరీరాశలను విసర్జింపవలెను?
8 Q. యాజకులు ప్రవక్తలు సకలజనులు పట్టణమునకు "విరోధముగా" ప్రకటించుచున్నాడని ఎవరి గురించి అనిరి?
9 Q. మేము మా దేవుడైన యెహోవాకు "విరోధముగా" తిరుగుబాటు చేసియున్నామని ఎవరు ప్రార్ధించెను?
10Q. ఎక్కడ ఇశ్రాయేలీయులు భోజనము గూర్చి దేవునికి "విరోధముగా" మాటలాడిరి?
11Q. కేవలము నీకే "విరోధముగా "నేను పాపము చేసియున్నానని దేవుని యొద్ద పశ్చాత్తాపపడినదెవరు?
12Q. జనులు నీకు "విరోధముగా" చేసిన పాపమును బట్టి చెరలో నున్నప్పుడు పశ్చాత్తాపపడిన యెడల వారిని క్షమించుమని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
13Q. యెహోవాకును ఆయన అభిషక్తునికి "విరోధముగా" నిలువబడినవారెవరు?
14. మోషే అహరోనులకు "విరోధముగా" పోగుపడినవారెవరు?
15Q. నేను దేనికి "విరోధముగాను" నీ యెదుట పాపము చేసితినని తన తండ్రి యొద్ద చిన్నకుమారుడు చెప్పెను?
Result: