Telugu Bible Quiz Topic wise: 784 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విరోధము" అనే అంశము పై క్విజ్-2 )

1.ఎవరు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు "విరోధముగా" ఉండెను?
A సమూయేలు
B ఎలీ
B సౌలు
C యోవేలు
2ప్ర. ఎవరు మోషే అహరోనులకు "విరోధముగా"కూడెను?
A పెద్దలు
B సమాజము
C మిశ్రితజనము
D ప్రధానులు
3 ప్ర. ఏమి లేకుండా అందరు నిర్మూలమగునట్లు యూదా వారు గొప్ప తప్పిదమును వారికి వారే "విరోధముగా"చేసికొనుచున్నారు?
A స్వాస్థ్యము
B ఆనవాలు
C శేషము
D సంపద
4 ప్ర. ఆకాశరాణికి ధూపము వేయుచు యెహోవాకు "విరోధముగా"పాపము చేసిన జనులకు ఏమి సంభవించెను?
A కరవు
B రోగము
C సంకటము
D కీడు
5 ప్ర. దేనికి "విరోధముగా"మేమేమియు చేయనేరము అని పౌలు అనెను?
A సత్యమునకు
B ధర్మమునకు
C న్యాయముకు
D నీతికి
6 ప్ర. ఎవరు తనకు "విరోధముగా"చెప్పిన కఠినమైన మాటలను గూర్చి ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరివారముతో వచ్చెను?
A దుర్మార్గులైన మూర్ఖులు
B భక్తిహీనులైన పాపులు
C దుష్టులైన మూఢులు
D వదరుబోతులు
7 ప్ర. ఆత్మకు "విరోధముగా "పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనుల మధ్య ఏమి గలవారమై యుండవలెను?
A సాద్భక్తి
B దైవాసక్తి
C మంచిప్రవర్తన
D సాత్వికము
8 ప్ర. సత్యమునకు "విరోధముగా" అబద్ధమాడవద్దని ఎవరు అనెను?
A పేతురు
B యోహాను
C యూదా
D యాకోబు
9 ప్ర. సత్యమునకు "విరోధముగా" అబద్ధమాడవద్దని ఎవరు అనెను?
A పేతురు
B యోహాను
C యూదా
D యాకోబు
10 . ఆత్మ శరీరమునకును "విరోధముగా" ఆపేక్షించుచు ఆవి ఒకదానికొకటి ఎలా యున్నవి?
A అభిముఖముగా
B వ్యతిరేకముగా
C ఎదురెదురుగా
D విభిన్నముగా
11. ఏది దేవుని వాగ్దానములకు "విరోధమైనదా";అట్లనరాదు అని పౌలు అనెను?
A ధర్మశాస్త్రము
B సత్ క్రియ
C నిబంధన
D సువార్త
12. దేవుడు ఎలా యైన ఆజ్ఞల వలన మనకు "విరోధముగా" నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టెను?
A మూలపాపము
B వ్రాతరూపకము
C పారంపర్యాచారము
D నిరర్ధక తత్వజ్ఞానము
I3 . తన యొక్క ఎవరికి "విరోధముగా"మాటలాడువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడువాడు?
A స్నేహితునికి
B పొరుగువానికి
C సహోదరునికి
D పెద్దలకు
14 ప్ర. తనకు తానే "విరోధముగా"వేరుపడిన ఏమి పాడైపోవునని యేసు అనెను?
A ప్రతిరాజ్యము
B పట్టణము
C ఇల్లు
D పైవన్నీ
15. క్రీస్తు తన యొక్క దేనికి "విరోధముగా" ఏదియు చేయలేడు?
A సృష్టికి
B కాలమునకు
C స్వభావమునకు
D పనులకు
Result: