①. "విలువ "గల ధనమును నూనెయు ఎవరి యింటనుండును?
② "విలువ" గలదానిని అర్పింపజాలని నీరసుడు దేనిని ఏర్పరచుకొనును?
③. మీరు "విలువ" పెట్టి కొనబడినవారు గనుక ఎవరికి దాసులుకాకుడి?
④. ఎవరి మరణము యెహోవా దృష్టికి "విలువ" గలది?
⑤. "విలువ" పెట్టి కొనబడినవారు గనుక దేనితో దేవుని మహిమపరచవలెను?
⑥. మిక్కిలి "విలువ" గల అత్తరు తీసికొని ఎవరు యేసు పాదములకు పూసెను?
⑦. ఇశ్రాయేలీయులలో "విలువ"కట్టినవాని యొక్క క్రయధనము ఎన్ని వెండి నాణములు?
⑧. "విలువ" గల సొత్తులేవియు దేనితో సాటి కావు?
⑨. మిక్కిలి "విలువ" గల ప్రాణమును ఎవరు వేటాడును?
①⓪. అబ్రాహాము సేవకుడు ఎవరి సహోదరునికి తల్లికిని "విలువ"గల వస్తువులు ఇచ్చెను?
11. నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి "విలువ" నిచ్చుకొందును' అని ఇశ్రాయేలీయులు ఎవరితో అనెను?
①②. "విలువ గల సొత్తులేవియు దేనితో సాటి కావు?
①③. యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల "విలువ"ను మందిరము బాగు నిమిత్తమై ఏ రాజు యాజకులకు ఇచ్చెను?
14. పడుపు సొమ్మునేగాని కుక్క "విలువ"నేగాని దేనిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు?
①⑤. దేవుని దృష్టికి మిగుల "విలువ" గలది ఏది?
Result: