1. BOW అనగా ఏమిటి?
2. "విల్లు" ను తీసుకొని వేటాడి నా కొరకు మాంసము తెమ్మని ఇస్సాకు ఎవరితో చెప్పెను?
3. ఎవరి "విల్లు"బలమైనదగునని యాకోబు అనెను?
4. ఎవరు దావీదును తన ప్రాణస్నేహితునిగా భావించుకొని తన "విల్లును"అతనికి ఇచ్చెను?
5. ఒకడు తన "విల్లు"తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజైన ఎవరి కవచపుకీలు మధ్యను తగిలెను?
6. ఇతడి " విల్లు" ఎవరి దేహములగుండ బాణములను పోవిడుచును?
7. ఒకడును మళ్ళనియెడల యెహోవా తన "విల్లు"ఎక్కుపెట్టి దానిని ఏమి చేసియున్నాడు?
8. చీకటిలో యధార్ధహృదయుల మీద వేయుటకై ఎవరు "విల్లు"ఎక్కిపెట్టియున్నారు?
9. ఎలా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు "విల్లు"ఎక్కిపెట్టియున్నారు?
10. "విల్లు విరుచువాడు యెహోవాయే అని ఎవరు అనెను?
11. జైకిచ్చు విల్లు పనికిరాకపోవునట్లు ఇశ్రాయేలీయులు తొలగిపోయిరని ఎవరు అనెను?
12. ఏ దేశములో కవచము వేసుకొనువాని మీదికిని "విల్లు"త్రొక్కవలెనని యెహోవా సెలవిచ్చెను?
13.ఎవరిని నాకు "విల్లు"గా వంచుచున్నానని యెహోవా అనెను?
14. ఎవరిలో యుద్ధపు "విల్లు" లేకుండాపోవునని యెహోవా అనెను?
15. నా బాహువులు ఇత్తడి "విల్లు"ను ఎక్కుపెట్టునని ఎవరు అనెను?
Result: