Telugu Bible Quiz Topic wise: 789 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వివాదము" అనే అంశముపై క్విజ్ )

1Q. యెహోవాతో "వాదించువారు" ఏమౌదురు?
A కృంగిపోవుదురు
B పడిపోవుదురు
C నాశనమగుదురు
D సోలిపోవుదురు
2 Q. ధర్మశాస్త్రమును గూర్చిన "వివాదములకు"దూరముగా ఉండమని పౌలు ఎవరిని హెచ్చరించెను?
A తీతును
B తిమోతిని
C గాయిని
D దేమను
3 Q. బలవంతుల శక్తిని గూర్చి "వాదము" కలుగగా నేనే యున్నానని ఎవరు అనును?
A యెహోవా
B స్నేహితులు
C దేవదూతలు
D బంధువులు
4 Q. దేవునిని, దేవుడని ఎరిగియుండియు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపని వారు తమ "వాదములందు" ఏమైనారు?
A పాపులు
B వ్యర్ధులు
C దోషులు
D దుర్మార్గులు
5 Q. ఎవరెవరికి మధ్య "తీవ్రమైన వాదము" జరిగెను?
A పౌలు-సీల
B పౌలు-మార్కు
C బాలు-బర్నబా
D పౌలు-పేతురు
6Q. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై ఏమి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్ధవివాదములు"కలుగుచున్నవి?
A మనుష్యారాధన
B దైవభక్తి
C స్వంతజ్ఞానము
D భిన్నమైన బోధ
7Q. మీ "వాదము" మంటివాదమని" యోబు ఎవరితో అనెను?
A తన స్నేహితుడైన జోఫరుతో
B తన భార్యతో
C ఎలీహూతో
D తన బంధువులతో
8Q. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన "విపరీత వాదములకు" దూరముగా ఉండమని, పౌలు ఎవరికి చెప్పెను?
A ఫిలేమోనుకు
B తీతుకు
C తిమోతికి
D గాయునకు
9. మార్గమధ్యమున ఎవడు గొప్పవాడని, "వాదులాడుకున్నది" ఎవరు?
A యోహాను శిష్యులు
B యేసు శిష్యులు
C సద్దూకయ్యులు
D పరిసయ్యులు
10 Q. రండి,మన "వివాదము" తీర్చుకొందము; అని యెహోవా ఎవరిని పిలిచెను?
A యూదా వారిని
B యెరూషలేము వారిని
C పై రెండూ
D ఏమీకాదు
11: ఎవరు ఉపవాసము చేయునప్పుడు కలహపడుచు "వివాదము"చేయుదురు?
A యాకోబు ఇంటివారు
B ఏశావు ఇంటివారు
C రాహాబు ఇంటివారు
D అష్టూరు ఇంటివారు
12 Q. ఎవడైనను యేసుక్రీస్తును గూర్చి గాని, భిన్నమైన ఉపదేశము గూర్చి గాని ఏమీ ఎరుగక "వాగ్వాదము" చేసిన వాడేమగును?
A ద్రోహి
B అహంకారి
C దర్వాంధుడు
D పాపి
13Q. ప్రధానదూతయైన మిఖాయేలు ఎవరి శరీరము గూర్చి అపవాదితో వాదించెను?
A మోషే
B యెహోషువ
C యోసేపు
D దావీదు
14. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు "తర్కవాది" యేమయ్యెను? ఈ వాక్యము రిఫరెన్స్ తెల్పండి?
A 1పేతురు 1:20
B 1యోహాను 1:7
C 1కొరింథీ 1:20
D 1తిమోతికి 1:20
15 Q. దేవునికి లోబడి, ఎవరిని ఎదిరించాలి?
A లోకమును
B అపవాదిని
C పెద్దలను
D సేవకులను
Result: