1Q. వివేకము గల హృదయము దయచేయుమని ఎవరు యెహోవాను అడిగెను?
2 . వివేకముగలవాడు ఉపదేశము ఆలకించి ఏమి సంపాదించుకొనవలెను?
3 ప్ర. ఒక మనుష్యుడు తన వివేకము వలన ఏమి చేయబడును?
4 ప్ర. వివేకము లేని సుందరస్త్రీ దేని ముక్కున ఉన్న బంగారుకమ్మివంటిది?
5ప్ర. వివేకముగల నాయకుడవై ఏమి చేయవలెను?
6 ప్ర. వివేకముగల మనస్సు దేనిని సంపాదించును?
7ప్ర. వివేకముగల ఎవరు ఐశ్వర్యవంతుని పరిశీలించును?
8. వివేకమును వేటితో పాటు కొనియుంచుకొనవలెను?
9 ప్ర. వివేకముగలవాడు ఎలా ప్రవర్తించును?
10 ప్ర. వివేకములేని అధికారి జనులను ఎలా బాధపెట్టును?
11.నరుని హృదయములోని ఎటువంటి ఆలోచనను వివేకముగలవాడు పైకి చేదుకొనును?
12. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఎక్కడ నుండి పరిశీలించును?
13ప్ర. వివేకముగల ఆలోచనకర్తయైన దావీదు పినతండ్రి ఎవరు?
14ప్ర. వివేకముగల ఆలోచనకర్తయైన జెకర్యా ఎవరి కుమారుడు?
15ప్ర. జ్ఞానవిద్యా వివేకములను సమస్తమైన పనులనేర్పు యెహోవా ఎవరికి కలిగించెను?
Result: