Telugu Bible Quiz Topic wise: 793 || తెలుగు బైబుల్ క్విజ్ ( "విశ్రాంతి" అనే అంశముపై క్విజ్ )

①. యెహోవా ఎవరు లేకుండా చేసి తన ప్రజలకు "విశ్రాంతి"కలుగజేసెను?
Ⓐ అన్యులు
Ⓑ దొంగలు
Ⓒ శత్రువులు
Ⓓ పగవారు
②. యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల జనుల యొక్క దేనికి "విశ్రాంతి" కలుగదని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ హృదయముకు
Ⓑ అరికాలికి
Ⓒ మనస్సుకు
Ⓓ అరచేతికి
③. ఎవరికి తాను బ్రదుకు దినములలో "విశ్రాంతి" కలుగును?
Ⓐ ఆషేరుకు
Ⓑ గాదుకు
Ⓒ దానుకు
Ⓓ నఫ్తాలికి
④. నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును నాకు "విశ్రాంతి"కలుగునని ఎవరు అనెను?
Ⓐ యాకోబు
Ⓑ దావీదు
Ⓒ ఆసాపు
Ⓓ యోబు
⑤. "విశ్రాంతి" లేక మూలుగుచున్నానని ఎవరు అనెను?
Ⓐ దావీదు
Ⓑ ఆసాపు
Ⓒ నాతాను
Ⓓ ఏతాను
⑥. దేనికి "విశ్రాంతి"కలుగజేయుటకును యెహోవా బాగుగా వాదించును?
Ⓐ ఆకాశముకి
Ⓑ భూమికి
Ⓒ దేశముకు
Ⓓ పర్వతముకు
⑦. రూతుకు "విశ్రాంతి "విచారించినదెవరు?
Ⓐ బోయజు
Ⓑ మల్హోను
Ⓒ నయోమి
Ⓓ కిల్యోను
⑧. దేనిని అమ్ముటకు "విశ్రాంతి"దినమెప్పుడై పోవునో అని ఇశ్రాయేలీయులు చెప్పుకొనుదురని యెహోవా అనెను?
Ⓐ చెడిపోయిన పండ్లను
Ⓑ కుళ్ళిన కూరగాయలను
Ⓒ వడలిన ఆకుకూరలను
Ⓓ చచ్చు ధాన్యమును
⑨. నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా ఏమి జరిగించిన ప్రజలకు ఈ దేశము "విశ్రాంతి"స్థలము కాదని యెహోవా అనెను?
Ⓐ హేయపనులు
Ⓑ వ్యభిచారములు
Ⓒ అపవిత్రక్రియలు
Ⓓ జారత్వములు
①⓪. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు ఏమి లేకుండా "విశ్రాంతి"గల వారై అన్నపానములు పుచ్చుకొందురు?
Ⓐ హృదయ వణుకు
Ⓑ ఎవరి భయము
Ⓒ కలవరమనస్సు
Ⓓ అధిక భీతి
①①. మీతో కలిసి "విశ్రాంతి" పొందునట్లును నాతో కలిసి పోరాడవలెనని పౌలు సంఘముతో అనెను?
Ⓐ రోమా
Ⓑ కొరింథీ
Ⓒ గలతీ
Ⓓ ఎఫెసీ
①②. ఎవరి ఆత్మ మీవలన మీ యందు "విశ్రాంతి" పొందినందున మేము సంతోషించు చున్నామని పౌలు కొరింథీయులతో అనెను?
Ⓐ తిమోతి
Ⓑ తీతు
Ⓒ ఎపు
Ⓓ ఎరస్తు
①③. దేవుని యొక్క "విశ్రాంతిలో" ప్రవేశించుదుమను ఏమి నిలిచియున్నది?
Ⓐ ప్రమాణము
Ⓑ వాగ్దానము
Ⓒ నియమము
Ⓓ నిబంధన
①④. ఎవరో కొందరు "విశ్రాంతిలో" ప్రవేశించుదురను మాట ఏమై యున్నది?
Ⓐ నిర్ణయము
Ⓑ తీర్మానము
Ⓒ నిశ్చయము
Ⓓ శాసనము
①⑤. ఎవరికి "విశ్రాంతి"నిలిచియున్నది?
Ⓐ బోధకులకు
Ⓑ పరిచారకులకు
Ⓒ సేవకులకు
Ⓓ దేవుని ప్రజలకు
Result: