1. "విశ్వాసఘాతకులు"తమ యొక్క దేని వలననే పట్టబడుదురు?
2. "విశ్వాసఘాతకులు"ఎక్కడ నుండి పెరికివేయబడుదురు?
3. ఎవరికి ప్రతిగా "విశ్వాసఘాతకులు"కూలుదురు?
4. "విశ్వాసఘాతకుల" మాటలు యెహోవా ఏమి చేయును?
5. ఎవరు బహుమందిని "విశ్వాసఘాతకులుగా" చేయును?
6. యెహోవా దృష్టికి "విశ్వాసఘాతకమైన" దేశమునకు ఆయన ఏమగును?
7. ఎవరు యెహోవా యెడల "విశ్వాసఘాతకులై" ఆయన నిబంధన మరియున్నారు?
8. ఏ ప్రజలు "విశ్వాసఘాతకులై"నిత్యము ద్రోహము చేయుదురు?
9. యెహోవా మీద ఎవరు చేసి యున్న "విశ్వాసఘాతకమును"బట్టి ఆతనితో వ్యాజ్యెమాడెదనని ఆయన అనెను?
10. దేవుని మాట ఆలకించని అన్యాయము చేయు పట్టణములోని ఎవరు "విశ్వాసఘాతకులు"?
11. మహా "విశ్వాసఘాతకులు"సుఖింపనేల అని ఎవరు యెహోవాతో అనెను?
12. తన ధనమునే ఆశ్రయముగా చేసుకొన్న దేనిని యెహోవా "విశ్వాసఘాతకురాలా! అని అనెను?
13. యెహోవా దృష్టికి "విశ్వాసఘాతకమై"పాపము చేసిన దేశమునకు యెహోవా ఏమగు ఆహారము లేకుండా చేయును?
14. "విశ్వాసఘాతకురాలైన ఎవరి దేశములో యెహోవా నూతనకార్యము జరిగించుచున్నాడని యిర్మీయా ప్రవచించెను?
15. నన్ను విసర్జించిన వారి" విశ్వాసఘాతకమైన దేనిని మార్చి నాతట్టు తిరుగజేయుదునని యెహోవా అనెను?
Result: