Telugu Bible Quiz Topic wise: 798 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వృక్షము" అనే అంశముపై క్విజ్ )

① మూడవదినమున యెహోవా ఫలవృక్షములను మొలిపించుమని దేనితో చెప్పెను?
Ⓐ మన్నుతో
Ⓑ నేలతో
Ⓒ భూమితో
Ⓓ ధూళితో
2 ప్రతివృక్షఫలములను ఎలా తినవచ్చునని యెహోవా నరునికి చెప్పెను?
Ⓐ భయపడకుండా
Ⓑ నిరభ్యంతరముగా
Ⓒ బెదరకుండా
Ⓓ చాలినంతగా
③ దేనిలోని మవ్రే దగ్గరనున్న సింధూరవృక్షము క్రింద అబ్రాహాము యెహోవాకు బలిపీఠము కట్టెను?
Ⓐ బేతేలు
Ⓑ హాయి
Ⓒ కనాను
Ⓓ హెబ్రోను
④ ఏ మన్యమందలి సరళవృక్షము క్రింద దెబోరా తీర్పు తీర్చుట కద్దు?
Ⓐ ఎఫ్రాయిమీయుల
Ⓑ బెన్యామీనీయుల
Ⓒ కయీనీయుల
Ⓓ గెర్షనీయుల
⑤ దేని దగ్గరనున్న రామాలో సౌలు ఈటె పట్టుకొని దావీదును చంపుటకు పిచులవృక్షము క్రింద కూర్చుండెను?
Ⓐ గెబ
Ⓑ గిల్గాలు
Ⓒ గిబియా
Ⓓ గెజరు
⑥ గొప్ప మస్తకివృక్షము యొక్క కొమ్మల నడుమ చిక్కుకొని వ్రేలాడుచున్న అబ్షాలోమును చంపినదెవరు?
Ⓐ ఆశాహేలు
Ⓑ అబీషై
Ⓒ యోవాబు
Ⓓ అబ్నేరు
⑦ జీవవృక్షము వంటి సాత్వికమైన నాలుకకు ఏమి యుండిన యెడల ఆత్మకు భంగము కలుగును?
Ⓐ ఈర్ష్య
Ⓑ కుటిలత
Ⓒ ద్వేషము
Ⓓ అసూయ
⑧ దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదిగి యెహోవాకు అవి ఎలా యుండును?
Ⓐ ఖ్యాతిగా
Ⓑ కీర్తిగా
Ⓒ గొప్పగా
Ⓓ ఘనతగా
⑨. ఎక్కడ యెహోవా తైలవృక్షములను నాటించెదననెను?
Ⓐ ఎడారిలో
Ⓑ అడవిలో
Ⓒ అరణ్యములో
Ⓓ మైదానభూమిలో
①⓪. ప్రతివృక్షమును యెహోవా ఏమి చేయుమనెను?
Ⓐ ఆనందగానము
Ⓑ ఉత్సాహగానము
Ⓒ ఉల్లాసగానము
Ⓓ సంగీతనాదము
①①. సమస్తమైన ఏ వృక్షములను యెహోవాను స్తుతించుమని కీర్తనాకారుడు అనెను?
Ⓐ గొంజి
Ⓑ సరళ
Ⓒ దేవదారు
Ⓓ దేవదారు
①② ఏమి చేయించుకొని అందులో సొలొమోను సకలవిధములైన ఫలవృక్షములను నాటించెను?
Ⓐ శృంగారవనములను
Ⓑ సౌందర్యతోటలను
Ⓒ అందమైనపొలములను
Ⓓ ఉన్నతనగరులను
①③ వృక్షముల నారుమళ్ళకు నీరుపారుటకై సొలొమోను ఏమి త్రవ్వించెను?
Ⓐ తటాకములు
Ⓑ కాలువలు
Ⓒ చెరువులు
Ⓓ గుంటలు
①④ ఎవరు దేవదారు వృక్షము వలె ఎదిగి యెహోవా మందిరములో నాటబడుదురు?
Ⓐ బుద్ధిమంతులు
Ⓑ నీతిమంతులు
Ⓒ వివేకవంతులు
Ⓓ జ్ఞానవంతులు
①⑤ శరీరులను తనకాధారముగా చేసుకొనువాడు దేనిలో అరుహావృక్షము వలెనుండును?
Ⓐ బీడుభూమిలో
Ⓑ అరణ్యములో
Ⓒ అడవిలో
Ⓓ ఎడారిలో
Result: