1. "వృద్ధులు' అనగా ఎవరు?
2. హిమమువలె ధవళమైన వస్త్రము ధరించుకొని సింహాసనముపై కూర్చున్న "మహా వృద్ధుడిని"దర్శనములో చూచినదెవరు?
3. మంచి "వృద్ధాప్యమందు"పాతిపెట్టబడుదువని ఎవరికి యెహోవా చెప్పెను?
4."తలనెరసిన (వృద్ధాప్యము)" యాకోబును,అవసానకాలములో చూచుకున్నది ఎవరు?
5. "వృద్ధాప్యములో" కండ్లు కానరాని స్థితిలో ఉన్న ఏ ప్రవక్తతో యెహోవా మాట్లాడుచున్నాడు?
6. "వృద్ధాప్యములో" ఎవరి హృదయమును అతని భార్యలు ఇతర దేవతల తట్టు త్రిప్పిరి?
7. వృద్ధాప్యములో"దేవుని మందసము పట్టబడిందని విని వెనుకకుపడి మెడ విరిగి చనిపోయినది ఎవరు?
8. "వృద్ధాప్యములో నున్న ఎవరికి దేవుడు సంతానమును అనుగ్రహించెను?
9. "ముసలి" వాడవైనప్పుడు నీకిష్టము కాని చోటికి వేరొకడు నిన్ను మోసుకొని పోవునని, యేసు ఎవరితో అనెను?
10. "వృద్ధాప్యములో" ఎవరి కొరకు పౌలు ఫిలేమోనును వేడుకొనెను?
11. ఈ వాక్యము రిఫరెన్స్?
12. "వృద్ధులకు " ఏది సౌందర్యము?
13 . "ముదిమి" (వృద్ధాప్యము) యందు ఎవరిని నిర్లక్ష్య పెట్టకూడదు?
14. అంత్యదినముల యందు ఎవరు కలలు కందురు?
15. ముదిమి వచ్చువరకు, తలవెండ్రుకలు నెరయువరకు మనలను ఎత్తుకొనునది ఎవరు?
Result: