Telugu Bible Quiz Topic wise: 801 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వెండి" అనే అంశముపై క్విజ్-2 )

①. silver అనగా ఏ లోహము?
Ⓐ ఇత్తడి
Ⓑ తగరము
Ⓒ గంధకము
Ⓓ వెండి
②. "వెండికి "గని కలదని ఎవరు అనెను?
Ⓐ మోషే
Ⓑ యోబు
Ⓒ హగ్గయి
Ⓓ నెహెమ్యా
③. మృతినొందిన శారాను పాతిపెట్టుటకు అబ్రాహాము ఎంత "వెండి"కి పొలమును కొనెను?
Ⓐ మూడువందలతులముల
Ⓑ అయిదువందలతులముల
Ⓒ నాలుగువందలతులముల
Ⓓ రెండువందలతులముల
④. బెసలేలు చేసిన దేని స్థంభముల వంకులును పెండెబద్దలును "వెండివి"?
Ⓐ ఆవరణము
Ⓑ గూడారము
Ⓒ బలిపీఠము
Ⓓ మందసము
⑤. యోసేపును అతని అన్నలు ఎవరికి ఇరువది తులముల "వెండికి"అమ్మివేసిరి?
Ⓐ ఎమామీయులకు
Ⓑ ఫిలిష్తీయులకు
Ⓒ అరామీయులకు
Ⓓ ఇష్మాయేలీయులకు
⑥. ఎవరి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొద్ద "వెండి"నగలను తీసుకొనిరి?
Ⓐ యాకోబు
Ⓑ యోసేపు
Ⓒ మోషే
Ⓓ అహరోను
⑦. నిలువు పలకలలో ఇరువది పలకల క్రింద ఎన్ని "వెండి"దిమ్మలు కలవు?
Ⓐ ముప్పది
Ⓑ నలుబది
Ⓒ యబధి
Ⓓ ఇరువది
⑧. దేనినిమిత్తము వయస్సును బట్టి కలిమి చొప్పున "వెండిని"నిర్ణయింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను?
Ⓐ విశేషమైనమ్రొక్కుబడి
Ⓑ పాపపరిహారార్ధము
Ⓒ పొలముపంట
Ⓓ ప్రతిష్టార్పణ
⑨. "వెండి" పువ్వులు గల ఏమి మేము నీకు చేయింతుమని షూలమ్మితీ సహోదరులు ఆమెతో అనిరి?
Ⓐ రధాశ్వములు
Ⓑ బంగారుసరములు
Ⓒ పూగుత్తులు
Ⓓ ఆభరణములు
①⓪. దేని యొక్క విలువకై "వెండిని" తూచరాదు?
Ⓐ యోచన
Ⓑ ఆలోచన
Ⓒ జ్ఞానము
Ⓓ దృష్టి
①①. తన తండ్రి తోడబుట్టిన కుమారుడైన ఎవరి పొలము కొనిన యిర్మీయా అతనికి పదియేడు తులముల "వెండి" తూచి ఇచ్చెను?
Ⓐ యహజీయేలు
Ⓑ అజ్రాయేలు
Ⓒ బెసలేలు
Ⓓ హనమేలు
①②. "వెండికి" ఆశపడక యెహోవా యొక్క ప్ర. ఏమి అంగీకరించవలెను?
Ⓐ ఉపదేశమును
Ⓑ నియమమును
Ⓒ ఆజ్ఞలను
Ⓒ కట్టడలను
①③. ప్రశస్తమైన "వెండి"కంటే యెహోవా వలన కలుగు ఏమి దొడ్డది?
Ⓐ రాబడి
Ⓑ వచ్చుబడి
Ⓒ కలుగుబడి
Ⓓ దిగుబడి
①④. ఎప్పుడు "వెండి" త్రాడు విడిపోవును?
Ⓐ ఆపత్కాలమున
Ⓑ అంత్యగడియలో
Ⓒ దుర్దినమున
Ⓓ చెడుకాలమున
①⑤. "వెండి "ఏమై పోవు వస్తువని పేతురు అనెను?
Ⓐ నాశనమైపోవు
Ⓑ విడిపోవు
Ⓒ తెగిపోవు
Ⓓ క్షయమైపోవు
Result: