1Q. మొదట వేటిని "వెదక"వలెను?
2 Q. యెహోవాను "వెదకు"వారు దేనియందు సంతోషించుదురు?
3Q. యెహోవాను "వెదకు" వారియెడల ఆయన ఏమి చూపును?
4 Q. జనులలో ఎవరు దేవుని దయనువెధకుదురు?
5 Q. మహిమను ఘనతను అక్షయతను "వెదకు"వారికి దేవుడు దేనినిచ్చును?
6. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మ తోను నీ దేవుడైన యెహోవాను "వెదకు" నప్పుడు ఆయన నీకు ఏమగును?
7Q. ఎవరి మనస్సు జ్ఞానమును "వెదకును"?
8 Q. ఎవరు జ్ఞానము "వెదకుట" వ్యర్థము?
9Q. దేనిని "వెదకి" దాని వెంటాడవలెను?
10Q. పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన "వెదకు"చున్న ఎవరిని పోలియున్నది?
11: దేనిని "వెదకి" రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను?
12. మీరు యెహోవాను "వెదకి" ఏమిగలవారై నీతిని అనుసరించిన యెడల ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు?
13: మనము క్రీస్తుతో కూడ లేపబడినవారైతే ఎక్కడున్న వాటినే "వెదక"వలెను?
14: ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా - ఇదిగో నేను నేనే వేటిని "వెదకి" వాటిని కనుగొందును?
15 . ఎవరిని "వెదకి" వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు?
Result: